పెంచుకున్న పిల్లి మృతి... మనస్థాపంతో మహిళా ఆత్మహత్య...

పెంచుకున్న పిల్లి మృతి... మనస్థాపంతో మహిళా ఆత్మహత్య
VS9TV న్యూస్,హైదరాబాద్ :
నేటి సమాజంలో మానవ సంబంధాలు క్రమంగా దూ రమవుతూ,భావోద్వేగ పరమైన బలహీనతలు పెరు గుతున్న నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో చోటు చేసుకున్న ఈ ఘటన కలకలం రేపుతోంది.కుటుంబ బంధాలు,స్నేహాలు తగ్గిపోతున్న సమయంలో పెంపు డు జంతువులపై అధిక మమకారం పెరగడం కొన్ని సార్లు ప్రమాదకర పరిణామాలకు దారితీస్తోందనే ఆం దోళన వ్యక్తమవుతోంది.మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధి లోని బడంగ్ పేట్ ప్రాంతానికి చెందిన హిమబిందు (20) అనే యువతి బీఎస్సీ మొదటి సంవత్సరం చ దువుతోంది.గత రెండు సంవత్సరాలుగా ఆమె ఒక పెంపుడు పిల్లిని ఎంతో ప్రేమగా పెంచుకుంటూ వచ్చిం ది.ఆ పిల్లి ఆమెకు అత్యంత సన్నిహితంగా మారి,కు టుంబ సభ్యుల కంటే కూడా ఎక్కువగా అనుబంధం ఏర్పడింది.అయితే ఇటీవల ఆ పెంపుడు పిల్లి మృతి చెందడం హిమబిందును తీవ్రంగా కలచివేసింది.ఈ బాధను తట్టుకోలేక ఆమె తీవ్ర మ నస్థాపానికి గురైం ది.ఈ నేపథ్యంలో ఇంట్లో ఉన్న ఎలుకల మందును తాగి ఆత్మ హత్యాయత్నానికి పాల్పడింది.ఈ విష యం గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమె ను సమీప ఆసుపత్రికి తరలించినప్పటికీ,అప్పటికే ఆమె మృతి చెంది నట్లు వైద్యులు నిర్ధారించారు.స మాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మా నియా ఆసుపత్రికి తరలించారు.అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తు న్నారు.ఈ ఘటనతో మరోసారి సమాజంలో పెరుగు తున్న ఒంటరితనం,భావోద్వేగ అస్థిరతపై చర్చ మొద లైంది.పెంపుడు జంతువులపై ప్రేమ సహజమే అయి నప్పటికీ, అది మానసికంగా అతిగా ఆధారపడే స్థా యికి చేరితే ఇలాంటి దుర్ఘటనలు సంభవించే ప్రమా దం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.గతంలో కూడా ఎటువంటి ఘటనలు రెండు జరిగాయని ని పుణులు పేర్కొన్నారు.కుటుంబ సభ్యులు,స్నేహితు లు ఒకరినొకరు అర్థం చేసుకుని,భావోద్వేగ పరమైన మద్దతు అందించాల్సిన అవసరం మరింతగా పెరిగిం దని వారు అభిప్రాయపడుతున్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...