రాష్ట్రంలో తీవ్రమవుతున్న నిరుద్యోగ సమస్యలను పరిష్కరించండి...ఏఐవైఎఫ్...

రాష్ట్రంలో తీవ్రమవుతున్న నిరుద్యోగ సమస్యలను పరిష్కరించండి...ఏఐవైఎఫ్...
VS9TV న్యూస్,కర్నూలు కలెక్టరేట్ :
విద్యార్థి–యువజన సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యం లో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ వినతిపత్రాలు ఇ వ్వాలని పిలుపులో భాగంగా కర్నూలులో ప్రజా స మస్యల పరిష్కార వేదికలో డి ఆర్ ఓ (DRO) వెంకట నారాయణమ్మకు సోమవారం ఏఐవైఎఫ్ ఆధ్వర్యం లో వినతిపత్రం సమర్పించారు .ఈ సందర్బంగా ఏఐ వైఎఫ్ జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాసులు,నగర అధ్యక్ష, కార్యదర్శులు నాగరాజు,బీసన్నలు మాట్లాడుతూ రా ష్ట్రంలో ఉన్నత విద్యను పూర్తి చేసిన లక్షలాది మం ది యువతకు సరైన ఉద్యోగ,ఉపాధి అవకాశాలు లేక పోవడం బాధాకరం అన్నారు.రాష్ట్రంలో ఉపాధి అవ కాశాల లేమి కారణంగా యువత ఇతర రాష్ట్రాలు, గల్ఫ్ దేశాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.ఎన్నికల సమయంలో ప్రభు త్వం నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ఇచ్చిన హా మీలు అమలు చేయడంలో విఫలమైందని విమర్శిం చారు.రాష్ట్రంలో వేలాది ప్రభుత్వ పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ వాటిని భర్తీ చేయడంలో నిర్లక్ష్యం కొనసా గుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.రాష్ట్రంలో ఖాళీగా ఉన్న సుమారు నిధి పోర్టల్ తక్షణమే భర్తీ చేయాల్సిన 99,000 పోస్టులను భర్తీ చేస్తూ 2.30లక్షల పైచిలుకు ఉన్న ఉద్యోగాలతో సమగ్ర మెగా జాబ్ క్యాలెండర్ వి డుదల చేయాలని డిమాండ్ చేశారు.అలాగే పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న 19,000పోస్టులను భర్తీ చేసి అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని 35 సంవత్సరాల కు పెంచాలని,ఇతర అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకుగ రిష్ట వయోపరిమితిని 47సంవత్సరాలకు పెంచాలని వారు డిమాండ్ చేశారు.వీటితోపాటు అర్హులైన నిరు ద్యోగులకు నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతి చెల్లిం చడంతో పాటు,విద్యుత్,దేవాదాయ,వ్యవసాయ,ఎ క్సైజ్,మహిళా–శిశు సంక్షేమం,అటవీ తదితర శా ఖల్లో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.వాలంటీర్లకు కనీసం రూ.10,000 గౌరవ వేత నం ఇవ్వాలని కోరారు.పేద నిరుద్యోగ యువతకు ఉ చిత స్టడీ సర్కిల్స్,స్టడీ మెటీరియల్ అందించి,పారిశ్రా మిక శిక్షణతో పాటు ఆర్థిక ప్రోత్సాహకాలు అందించి స్వయం ఉపాధి దిశగా ప్రోత్సహించాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వం వెంటనే స్పందించి నిరుద్యోగ సమ స్యలను పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా విద్యా ర్థి–యువజను లను ఐక్యం చేసి దశలవారీ ఆందో ళనలు చేపడతామని హెచ్చరించారు.అవసరమైతే “చలో అ మరావతి” కార్యక్రమానికి పిలుపునిస్తామ ని,దానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని వారు హెచ్చరించారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...