4.1 కేజీల గంజాయి పట్టువేత...ఒకరి అరెస్ట్ మరో ఎనిమిది మందిపై కేసు నమోదు...

4.1 కేజీల గంజాయి పట్టువేత
ఒకరి అరెస్ట్ మరో ఎనిమిది మందిపై కేసు నమోదు
VS9TV న్యూస్,హైదరాబాద్ :
గోల్కొండ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో లంగర్ హౌస్ ప్రాం తాల్లో మహారాష్ట్ర నుంచి గంజాయి దిగుమతి అ యిందన్న సమాచారం మేరకు ఎస్టిఎఫ్ ఏ టీం లీడర్ అంజిరెడ్డి సిబ్బంది కలిసి తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మహమ్మద్ షఫీ (27) అనే యువకుడి వద్ద 4.1కేజీల గంజాయి,ఒక స్కూటీని స్వాధీనం చే సుకున్నారు.నిందితుడిని స్క్రూటీని గంజాయిని గో ల్కొండ ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించారు.మహారాష్ట్రకు చెందిన సల్మాన్ ఖాన్ వద్ద కిలోకి పదివేల చొప్పున కొనుగోలు చేసి గల్లీల్లో 10గ్రాముల గంజాయి పాకెట్ రూ.500లకు అమ్మకాలు జరుపుతూ షఫీ సొమ్ము చేసుకుంటున్నాడు.ఈ కేసులో జాఫర్,షేక్ అబ్దుల్లా, యాసిన్,సయ్యద్ ఇర్ఫాన్,మహమ్మద్ మోసిన్,జు బేద్,మహమ్మద్ బిన్ అలీపై కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ ఎస్సీఎఫ్ టీం లీడర్ అంజిరెడ్డి తెలిపారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....