కార్పొరేషన్‌ శానిటరీ ఇన్స్పెక్టర్'పై ఏసీబీ మెరుపు దాడి...లంచం తీసుకుంటూ దొరికిపోయిన శానిటరీ ఇన్స్పెక్టర్ రాజేంద్ర ప్రసాద్....

కార్పొరేషన్‌ శానిటరీ ఇన్స్పెక్టర్'పై ఏసీబీ మెరుపు దాడి
లంచం తీసుకుంటూ దొరికిపోయిన శానిటరీ ఇన్స్పెక్టర్ రాజేంద్ర ప్రసాద్
VS9TV న్యూస్,కాకినాడ :
అవినీతి అధికారుల అరాచకానికి అడ్డుకట్ట వేస్తూ కా కినాడ ఏసీబీ అధికారులు భారీ స్కెచ్ వేశారు. కాకి నాడ కార్పొరేషన్ శానిటేషన్ విభాగంలో 10వ సర్కిల్ శానిటరీ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న రాజేంద్ర ప్రసాద్‌ను ఏసీబీ డీఎస్పీ కిషోర్ బృందం రెడ్ హ్యాండె డ్‌గా పట్టుకుంది.ట్రేడ్ లైసెన్స్ మంజూరు విషయంలో ఒక వస్త్ర వ్యాపారి,రెస్టారెంట్ యజమానిని రాజేంద్ర ప్ర సాద్ తీవ్రంగా వేధించడమే కాకుండా పెద్ద మొత్తంలో లంచం డిమాండు చేసినట్లు తేలింది.వివరాలు ఇలా ఉన్నాయి...బాధిత వ్యాపారులు తమ ట్రేడ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోగా,రాజేంద్ర ప్రసాద్ వారిని కా ర్యాలయం చుట్టూ తిప్పించుకుంటూ వేధించడమే కాకుండా డబ్బులిస్తేనే ఫైలు ముందుకు కదులుతుం దని బెదిరించాడు.ఇన్స్పెక్టర్ ఆగడాలను భరించలేక బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.ప క్కా ప్రణాళికతో రంగంలోకి దిగిన ఏసీబీ డీఎస్పీ కిషో ర్ బృందం,మంగళ వారం సాయంత్రం బాధితుల నుం డి రాజేంద్రప్రసాద్ లంచం తీసుకుంటుండగా మెరు పు దాడి చేసి పట్టుకున్నారు.

అవినీతి బాబుల గుండెల్లో వణుకు :

నిందితుడిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికా రులు,అతడిని 10వ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయా నికి తరలించి సుదీర్ఘంగా విచారణ జరు పుతున్నా రు.ఈ దాడితో కాకినాడ జిల్లాలోని ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న అవినీతి పరుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.ఎవరైనా ప్రభుత్వ అధికారులు లంచం అడిగితే భయపడకుండా ఏసీబీని సంప్రదిం చాలని" ఈ సందర్భంగా డీఎస్పీ కిషోర్ ప్రజలకు పిలు పునిచ్చారు.ప్రస్తుతం ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా పె ను సంచలనంగా మారింది.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....