రహదారులపై జంతువులు వదిలేసే యజమానులకు నోటీసులు... పి.విశ్వనాధ్,కమిషనర్...

రహదారులపై జంతువులు వదిలేసే యజమా నులకు నోటీసులు
VS9TV న్యూస్,కర్నూలు కార్పొరేషన్ :
కర్నూలు నగరం నందలి వీధి జంతువులను పెంచు కుంటున్న యజమానులు తమ పందులు,ఆవులు, గాడిదలు,గేదెలు ప్రతి రోజు నగరంలోని ప్రధాన రహ దారులు,రోడ్డుకు మధ్యలో ఉంటూ ప్రజలు,వాహన దారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేయడం జరుగు తుంది.ఈ నేపథ్యంలో వీధి జంతువుల యజమాను లకు శనివారం నగర పాలక సంస్థ కమిషనర్ పి.విశ్వ నాద్ నోటీసులు జారీ చేశారు.ఈ విషయంలో పెం చుకున్న వీధి జంతువులను తమ తమ నివాస స్థలా ల యందు తరలించకుండా ఇష్టానుసారంగా రోడ్లపై వదిలి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.దీం తో ప్రజలకు తీవ్రమైన ఇబ్బందులకు గురిచేస్తున్నా రని గమనించినట్లు పేర్కొన్నారు.కావున ప్రజల ఆరో గ్య భద్రతా దృష్ట్యా ప్రధాన రహదారులు రోడ్డుకు మ ధ్యలో మీరు పెంచుకున్న వీధి జంతువులు,పందులు, ఆవులు,గాడిదలు,గేదె లను వెంటనే వారి వారిని వాస స్థలాలకు తరలించి వాటి సంరక్షణ చూసుకోవా లని ఆదేశించా రు.లేని యెడల జి.ఓ.ఆర్.టి.నెం. 1109, తేది: 10-10-2025 మునిసిపల్ అడ్మిని స్ట్రేష న్,అర్బన్ డెవలప్ మెంట్ (A) డిపార్ట్ మెంట్.సూచిక మేరకు ప్రజలు,ప్రయాణికుల రాకపోకలకు తీవ్ర ఇ బ్బంది కలిగించి పూర్తీ నిర్లక్ష్యంగా వ్యవహారించిన నే పథ్యంలో యజమానులకు జరిమానా విధించబడు ను,చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కమిషనర్ తెలిపారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...