నూతన పల్లె అంగన్వాడీ టీచర్ పి.పద్మావతి మృతికి సిఐటియు సంతాపం...

నూతన పల్లె అంగన్వాడీ టీచర్ పి.పద్మావతి మృతికి సిఐటియు సంతాపం 
VS9TV న్యూస్,కర్నూలు క్రైం :
అంగన్వాడి టీచర్ పి పద్మావతి గత కొంతకాలంగా అనారోగ్యంతో ఇబ్బందులకు గురవుతూ బుధవారం కల్లూరు చెన్నమ్మ సర్కిల్,సుంకులమ్మ గుడి ఆమె స్వ గృహంలో మృతి చెందిన ఘటన జరిగింది.ఈ నేప థ్యంలో ఆమె పార్థివ దేహాన్ని సందర్శించన సిఐటి యు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.డి.అంజి బా బు,పి.ఎస్.రాధాకృష్ణ, అంగన్వాడి యూనియన్ సిఐ టియు జిల్లా నాయకులు ఎం.గోపాల్,అంగన్వాడీ న గర నాయకులు మహమ్మద్ రఫీ,కే.సుధాకరప్ప, ఓల్డ్ సిటీ సిఐటియు నాయకులు ఆర్.కృష్ణలు సంతాపం తెలియచేశారు.పద్మావతి భర్త కూడా గత ఆరు నెలల క్రితం మరణించారు.పద్మావతికి ఒక కుమారుడు మా త్రమే ఉన్నారు.ప్రభుత్వం అంగన్వాడీలకు ఐసిడిఎస్ తరఫున రావలసిన ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని వెం టనే అందించాలని సిఐటియు,నాయకులు కోరారు. పద్మావతితో పాటు పనిచేస్తున్న సహచర గార్గేయపు రం సెక్టర్ అంగన్వాడీ టీచర్లు కూడా పద్మావతి మృత దేహాన్ని సందర్శించి సంతాపం తెలిపారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...