ద్విచక్ర వాహనాల చోరీ కేసుల్లో ఏడుగురు నింది తులు అరెస్ట్...11 లక్షల విలువ చేసే 17 ద్విచక్ర వాహనాలు స్వాధీనం...టౌన్ ఏసిపి రమణమూర్తి...

ద్విచక్ర వాహనాల చోరీ కేసుల్లో ఏడుగురు నింది తులు అరెస్టు
11 లక్షల విలువ చేసే 17 ద్విచక్ర వాహనాలు స్వాధీనం
టౌన్ ఏసిపి రమణమూర్తి
VS9TV న్యూస్,ఖమ్మం క్రైం :
ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడిన నిందుతు ల ను ఖమ్మం త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ మోహన్ బాబు ఆ ధ్వర్యంలో అరెస్టు చేసి రిమాండ్ కు తరలించి న ట్లు ఖమ్మం టౌన్ ఏసీపీ రమణమూర్తి తెలిపారు.
ఏసీపీ తెలిపిన వివరాల ప్రకారం...ఖమ్మం మూ డవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగిన మోటార్ సైకిల్ దొంగతనాలపై ప్రత్యేక దృష్టి సా రించిన పోలీసులకు శుక్రవారం వాహన తని ఖీ లలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఆరు గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారిం చిన్నట్లు పేర్కొన్నారు.ఖమ్మం,మహబూబాబాద్, సూర్యాపేట ప్రాంతాలలో గత కొన్ని నెలలుగా మోటార్ సైకిళ్ళ దొంగతనాలకు పాల్పడినట్లు అంగీకరించారు.ఈ కేసులో మొత్తం 7 మంది నిందితులను అరెస్ట్ చేయగా,మరో ఇద్దరు పరా రీలో ఉన్నారని,నిందుతుల నుండి పలు మో టార్ సైకిళ్ళను స్వాధీనం చేసుకున్నట్లు తెలి పారు.నిందితులు దొంగతనం చేసిన మోటార్ సైకిళ్ళను తక్కువ ధరలకు మెకానిక్స్,ఇతర వ్యక్తులకు అమ్ముతూ వచ్చినట్లు దర్యాప్తులో వెల్లడైందని,పోలీసులు నిందితుల నుండి దొంగి లించిన (17) వాహనాలను స్వాధీనం చేసుకు న్నట్లు పేర్కొన్నారు.ఈ కేసులో మరికొందరు రిసీ వర్లను గుర్తించి వారిపై కూడా చట్టపరమైన చర్య లు తీసుకునే చర్యలు కొనసాగుతున్నాయని అ న్నారు.

అరెస్ట్ చేసిన నిందితులు :
1. కొండమీద యోగీశ్వర్ @ యోగీ 19 సం,స్టూ డెంట్ మామిళ్ళగూడెం,ఖమ్మం 
2. మేడ సాయి కుమార్ 27 సంలు, కమాన్ బజార్,ఖమ్మం 
3. మరో నలుగురు మైనర్లు.
రిసీవర్లు :
1. ముద్దంగుల నరేష్, 28yrs, తీగల బంజర, కొనిజెర్ల,ఖమ్మం. (అరెస్ట్)
2. షేక్ హరీఫ్,28yrs, తీగల బంజర, కొనిజెర్ల, ఖమ్మం. (పరారీ లో ఉన్నాడు)
3. నునావత్ వినోద్, 30yrs,తీగల బంజర, కొనిజెర్ల,ఖమ్మం.(పరారీలో ఉన్నాడు)

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...