పెళ్లి చేసుకుందన్న కోపంతో మహిళపై కత్తి దాడి...

 పెళ్లి చేసుకుందన్న కోపంతో మహిళపై కత్తి దాడి
VS9TV న్యూస్,హైదరాబాద్ :
హైదరాబాద్,మియాపూర్‌లో ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది.తనను కాదని మరో వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న కోపంతో ఓ మహిళపై వ్యక్తి కత్తితో దాడి చేసిన ఘటన కలకలం రేపింది.ఈ ఘటనలో మహిళ తీవ్రంగా గాయపడగా,పోలీసులు నిందితుల ను అరెస్ట్ చేశారు.వివరాల్లోకి వెళితే,కాకినాడకు చెం దిన నూకరత్నం అనే మహిళ మియాపూర్‌లో హౌస్‌ కీపింగ్ ఉద్యోగిగా పనిచేస్తూ జీవనం సాగిస్తోంది.గ తంలోనే భర్తను కోల్పోయిన ఆమెకు ఇద్దరు కుమార్తె లు ఉన్నారు.ఇటీవల ఆమె ప్రసాద్ అనే వ్యక్తిని గత నెల 20న వివాహం చేసుకుంది.అదే ప్రాంతంలో వం ట మనిషిగా పనిచేస్తున్న ఆలీషా అలియాస్ పాండు, నూకరత్నం తనకు చెప్పకుండా ప్రసాద్‌ను పెళ్లి చేసు కోవడంతో ఆమెపై కక్ష పెంచుకున్నాడు.ఈ నెల 19న తన తండ్రి లాలూ, స్నేహితుడు జాన్‌తో కలిసి నూక రత్నం ఇంటికి వెళ్లి తన వెంట రావాలని ఒత్తిడి చేశా డు.అయితే ఆమె నిరాకరించడంతో ఆగ్రహానికి గురైన ఆలీషా వెంట తెచ్చుకున్న కత్తితో నూకరత్నంపై దాడి చేశాడు.ఈ దాడిలో నూకరత్నంకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తర లించారు.ఘటనపై సమాచారం అందుకున్న పోలీసు లు వెంటనే స్పందించి నిందితుడు ఆలీషా,అతని తండ్రి లాలూను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి ద ర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...