మానవత్వానికి మారుపేరుగా నిలిచిన సీఐ విజయ లక్ష్మి...గర్భిణీ స్త్రీకి రూ.30వేలు ఆర్థిక సాయం...

మానవత్వానికి మారుపేరుగా నిలిచిన సీఐ విజయలక్ష్మి
గర్భిణీ స్త్రీకి రూ.30వేలు ఆర్థిక సాయం
VS9TV న్యూస్,కర్నూలు క్రైం :
ప్రస్తుతం యాంత్రిక జీవనంలో తోటి మనిషి కష్టా న్ని చూసి స్పందించే గుణం మృగ్యమైపోతున్న తరుణంలో, "నేనున్నానంటూ" ముందుకొచ్చి తన ఉదారతను చాటుకున్నారు సీఐ విజయల క్ష్మి.పోలీసు యూనిఫాంలో ఉన్నా,తన గుండె నిండా మానవత్వంతో విధులు నిర్వహించడమే కాకుండా...మానవ సేవయే...మాధవ సేవా అనే
నిండిన సూక్తి ప్రపంచంలో ఏది లేదని చాటి చెప్పి తన ఉదార స్వభావాన్ని సిఐ విజయలక్ష్మి మరో సారి నిరూపించుకున్నారు.వివరాలు ఇలా ఉ న్నాయి...బ్రహ్మంగారి మఠం మండలం,నరసన్న పల్లె గ్రామానికి చెందిన సోమిరెడ్డిపల్లె జగన్ ఎస్ కె 9టీవీ రిపోర్టర్ సతీమణి రేణుక ప్రస్తుతం తొ మ్మిది నెలల నిండు గర్భిణీ.ప్రసవ సమయం ఆస న్నమవుతున్న వేళ,ఆ కుటుంబం ఎదుర్కొంటు న్న తీవ్ర ఆర్థిక ఇబ్బందులను సిఐ విజయలక్ష్మి తెలుసుకుని,తక్షణమే స్పందించారు.ఆమె డెలివరీ ఖర్చుల నిమిత్తం ఏకంగా రూ.30 వేలు ఆర్థిక సాయాన్ని అందజేసి,ఆ కుటుంబానికి అం డగా నిలిచారు.ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ.. సమాజ సేవలో తాను ఎల్లప్పుడూ ముందుంటానని, ఆపదలో ఉన్నవారిని ఆదుకో వడంలోనే అసలైన సంతృప్తి ఉందని పేర్కొన్నా రు.ఒక నిండు గర్భిణీ కన్నీరు తుడిచి, పుట్టబో యే బిడ్డకు భరోసానిచ్చిన విజయలక్ష్మి ఉదారత పై మండల వ్యాప్తంగా ప్రజలు ప్రశంసల జల్లు కు రిపిస్తున్నారు.ఖాకి దుస్తులు చూస్తేనే భయపడే రోజుల్లో... ఖాకి దుస్తులకు కూడా మానవత్వం ఉంటుంది అనే వాస్తవానికి ఇలాంటి అధికారులే ఆదర్శంగా నిలుస్తున్నారు.ఈ నేపథ్యంలో సిఐ విజయలక్ష్మి మాట్లాడుతూ ఖాకి దుస్తులు చూస్తే భయం కాదు భరోసా అనే భావనకు వద్దాం...వా రికి సహకరిద్దాం...సమాజాన్ని కాపాడుకుం దాం...అనే నినాదంతో ప్రజలు గుర్తించాలని కోరా రు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...