భార్య మృతిని తట్టుకోలేక ఎస్సై చంద్రశేఖర్ ఆ త్మహత్య....

భార్య మృతిని తట్టుకోలేక ఎస్సై చంద్రశేఖర్ ఆ త్మహత్య
VS9TV న్యూస్,కరీంనగర్ :
కరీంనగర్ జిల్లాలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది.కరీంనగర్ టూ టౌన్ ఎస్సై చంద్రశేఖర్ బలవన్మరణానికి పాల్పడ్డారు.ఇటీవల ఆయన భార్య దివ్య ఆత్మహత్య చేసుకోవడం కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.భార్య మృతిని తట్టుకోలేక తీవ్ర మనస్తాపానికి గురైన చంద్రశేఖర్,ఇల్లందకుంట మండ లం,సీతంపేటలోని తన అత్తగారింట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.భార్య దివ్య అంత్యక్రియల సందర్భంగా ఎస్సై చంద్రశేఖర్‌పై గ్రామస్థులు దాడికి ప్రయత్నించినట్లు సమాచారం.అయితే ఆ సమయం లో దివ్య తండ్రి జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపు లోకి తీసుకువచ్చినట్లు తెలిసింది.దివ్య మృతిపై అ నుమానాలు తలెత్తిన నేపథ్యంలో మానసిక ఒత్తిడికి గురైన చంద్రశేఖర్ ఈ దారుణ నిర్ణయం తీసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు.సంఘటన అనంతరం చం ద్రశేఖర్ మృతదేహాన్ని జమ్మికుంట ఆస్పత్రికి తరలిం చారు.ఈ ఘటనతో కుటుంబంలో తీవ్ర విషాదం.నెల కొంది.తల్లి దండ్రుల మరణాలతో ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారడం హృదయ విదారకంగా మారిం ది.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....