ఎసిబి ట్రాప్ లో పట్టుబడిన ఎస్సై...టపాకాయలతో సంబరాలు చేసుకున్న ప్రజలు...

ఎసిబి ట్రాప్ లో పట్టుబడిన ఎస్సై
టపాకాయలతో సంబరాలు చేసుకున్న ప్రజలు
VS9TV న్యూస్,హైదరాబాద్ :
నాగర్ కర్నూల్ జిల్లా,తిమ్మాజీపేట ఎస్సై హరి ప్రసా ద్ రెడ్డి రూ.25వేలు లంచం తీసుకుంటూ ఎసిబి అధి కారులకు పట్టుబడ్డాడు.ఈ ఘటనతో ప్రజలు టపాకా యలతో సంబరాలు చేసుకున్నారు.ఇలాంటి ఎస్సైని ఇంతకాలం ప్రభుత్వం ఎలా కాపాడుకుంటుంది.అవి నీతికి పాల్పడే ఉద్యోగులు ఎక్కడ విధులు నిర్వహిం చిన ఇదే తంతు సాగిస్తారు.అవినీతికి పాల్పడి,ఎసిబి అధికారులకు పట్టుబడిన వారిపై సస్పెండ్,జైలు శిక్ష వంటివి సాధారణం...నేటి సమాజంలో వినూత్న ప్ర యోగాలు ప్రదర్శించాలి.ఎసిబికి పట్టుబడిన వారి జీ వన విశేషాలు,ఆస్తుల చిట్టా...ప్రజాక్షేత్రంలో ప్రదర్శిం చాలి అని ప్రజలు డిమాండ్ చేస్తున్న దుస్థితి ఏర్ప డింది.భవిష్యత్ లో ప్రభుత్వాలు ఈ దిశగా తమ ఆ దేశాలు జారీ చేయాలనీ కోరుతున్నారు.వివరాలు ఇలా ఉన్నాయి...
నాగర్ కర్నూల్ జిల్లా,తిమ్మాజీపేట ఎస్సై హరిప్రసాద్ రెడ్డి,ఇసుక అక్రమ రవాణాలో పట్టుబడ్డ ట్రాక్టర్,జేసిబి వదిలి పెట్టేందుకు రూ.25 వేలు లంచం డిమాండ్ చే శారు.దీంతో కడుపు మండిన వాహనాల యజమాని ఏసీబీకి ఫిర్యాదు చేశారు.పకడ్బందీగా వల పన్ని,అవి నీతి ఎస్సైని పట్టేసింది.దీంతో ఇతర కేసుల్లో ఆయన బాధితుల దృష్టికి వెళ్ళింది.సమాచారం అందిన వెం టనే వారు పెద్దఎత్తున రోడ్లోనే టపాకాయలు పేల్చి, గెంతులేస్తూ సంబరాలు చేసుకున్నారు.అవినీతి ఎ స్సై డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.చాలామం దిని డబ్బులకు పీడించాడని,దారుణంగా కొట్టేవాడని బాధితుల ఆరోపణలు చేశారు.సీసీ కెమెరాల పేరుతో ప్రతి గ్రామంలో డబ్బులు వసూలు చేశాడని,భూ తగా దాలు,సివిల్ విషయాల్లో తలదూర్చి డబ్బులు దండు కున్నాడని నేడు దైర్యంగా ఆరోపిస్తున్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...