ప్రియురాలిని ముక్కలు చేసి ఫ్రిజ్‌లో పెట్టిన కిరా తకుడు....విశాఖలో ఒళ్లు గగుర్పొడిచే ఘోరం...

ప్రియురాలిని ముక్కలు చేసి ఫ్రిజ్‌లో పెట్టిన కిరా తకుడు
విశాఖలో ఒళ్లు గగుర్పొడిచే ఘోరం
VS9TV న్యూస్,విశాఖపట్నం :
మనుషుల్లో మానవత్వం మంటగలిసిపోతోంది.నమ్మి న పాపానికి ఒక నిండు ప్రాణం బలైపోయింది.విశాఖ లోని ఎల్వీ నగర్ పరిధిలో జరిగిన ఒక దారుణ ఘట న ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టి స్తోంది.ప్రేమ పేరుతో దగ్గరై,అదే ప్రేమను ముక్కలు ముక్కలు చేసి ఫ్రిజ్‌లో దాచిన ఒక కిరాతకుడి ఉదం తం కన్నీళ్లు తెప్పిస్తోంది.వివరాలు ఇలా ఉన్నాయి... నేవీ టెక్నీషియన్‌గా పని చేస్తున్న రవీంద్ర (35) అనే వ్యక్తికి,మౌనిక (29) అనే యువతికి మధ్య పరిచ యం ఏర్పడింది.అయితే,రవీంద్ర భార్య పుట్టింటికి వెళ్లిన సమయాన్ని ఆసరాగా చేసుకుని,మౌనికను తన ప్లాట్‌కు పిలిపించాడు.గత ఆదివారం రాత్రి ఇద్ద రి మధ్య ఏదో విషయంలో గొడవ జరగడంతో, ఆవే శం కట్టలు తెంచుకున్న రవీంద్ర...మౌనికపై అతి దారు ణ హత్యకు పాల్పడ్డాడు.

గుండె కరిగే విషాదం :

అక్కడితో ఆ రాక్షసుడి పైశాచికత్వం ఆగలేదు.మృత దేహం ఎక్కడ బయటపడుతుందో అన్న భయంతో ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోసి,ఫ్రిజ్‌లో దా చిపెట్టాడు.ఒకప్పుడు ప్రేమగా చూసుకున్న చేతులే, ఆ శరీరాన్ని ముక్కలు చేయడానికి ఎలా ఒడిగట్టా యో తలుచుకుంటేనే హృదయం ద్రవిస్తోంది.

పోలీసుల దర్యాప్తు : 

నిందితుడు రవీంద్ర స్వయంగా పోలీసు స్టేషన్‌లో లొం గిపోయాడు.

మిస్సయిన ఆనవాళ్లు : 
మౌనిక తల కనిపించకపోవడంతో పోలీసులు ము మ్మరంగా గాలిస్తున్నారు.అందమైన కలలతో బ్రతకా ల్సిన ఒక యువతి,ఇలా అమానుషంగా బలికావడం చూస్తుంటే సమాజం ఎటువైపు వెళ్తోందో అర్థం కావ డం లేదు.ఈ ఘటనపై సర్వత్రా నిరసనలు వ్యక్తమ వుతున్నాయి.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...