తండ్రితో గొడవ…పాపపై ప్రతీకారం తీర్చుకున్న ఆటో డ్రైవర్...

తండ్రితో గొడవ…పాపపై ప్రతీకారం తీర్చుకున్న ఆటో డ్రైవర్
VS9TV న్యూస్,హైదరాబాద్ :
మహారాష్ట్రలోని పాల్ఘర్ పట్టణంలో హృదయ విదార క ఘటన వెలుగులోకి వచ్చింది.ఒక ఆటో డ్రైవర్ తన వ్యక్తిగత కోపాన్ని అదుపులో పెట్టుకోలేక,నిరపరాధ నాలుగేళ్ల పాపపై అమానుషంగా దాడి చేయడం స మాజాన్ని కలచివేసింది.ఈ ఘటనకు కారణం,పాప తండ్రితో నిందితుడికి జరిగిన వాగ్వాదమే.చిన్న విష యంగా మొదలైన ఈ గొడవ తీవ్రస్థాయికి చేరుకుని, డ్రైవర్‌లో కోపాన్ని రగిలించింది.అయితే ఆ కోపాన్ని తండ్రిపై కాకుం డా,అమాయకమైన పాపపై చూపడం అతని క్రూ రత్వానికి నిదర్శనంగా నిలిచింది.దాడి స మయంలో నిందితుడు నాలుగేళ్ల పాపను పట్టుకుని నేలకేసి కొట్టాడు.అంతటితో ఆగకుండా,ఆమెపై తీవ్రం గా దాడి చేస్తూ ఇనుప రాడ్‌తో తలపై కొట్టాడు.ఈ దారుణ ఘటనలో పాప తీవ్రంగా గాయపడింది.స్థా నికులు వెంటనే స్పందించి,గాయ పడిన పాపను ఆ సుపత్రికి తరలించారు.ప్రస్తుతం ఆమె పరిస్థితి అ త్యంత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.ప్రా ణాపాయ స్థితిలో చికిత్స కొనసాగుతోంది.ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే చర్యలు చేపట్టి నింది తుడిని అరెస్టు చేశారు.కేసు నమోదు చే సి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.ఈ ఘటనపై స్థానిక ప్రజల్లో తీవ్రఆగ్రహం వ్యక్తమవుతోంది.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...