కోడిపందాలపై దాడి...నిర్వాహకుడు సహా ఆరుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు...

కోడిపందాలపై దాడి...నిర్వాహకుడు సహా ఆరుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
VS9TV న్యూస్,తాడేపల్లి :
గుంటూరు జిల్లా,తాడేపల్లి,పోలీస్ స్టేషన్ పరి ధిలోని ఇప్పటం గ్రామ శివారులో అక్రమంగా నిర్వహిస్తున్న కోడిపందాలపై టాస్క్ ఫోర్స్,స్థానిక పోలీసులు సం యుక్తంగా దాడి చేసి నిర్వాహకుడు సహా ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.పోలీసుల సమాచారం మేరకు...రైల్వే ట్రాక్ పక్కన ఉన్న మర్రిచెట్టు క్రింద కో డిపందాలు జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచా రం రావడంతో ఎస్బీ సీఐ–1కు తెలియజేయగా టా స్క్ ఫోర్స్ సీఐ ఆదేశాల మేరకు తాడేపల్లి పోలీస్ సి బ్బందితో కలిసి సంఘటన స్థలంపై ఆకస్మికంగా దాడి చేశారు.దాడి సందర్భంగా నులకపేటకు సంబంధిం చిన వ్యక్తి,ఆత్మకూరు సంబంధించిన వ్యక్తి వాళ్ల ఆధ్వ ర్యంలో కోడిపందాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఘటనాస్థలంలో రెండు పందెం కోళ్లు,ఆరుగురు వ్య క్తులు,ఆరుసెల్‌ ఫోన్లు,తొమ్మిది టూ వీలర్లు,రూ.9,4 50 నగదు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వా రిని స్వాధీ నం చేసిన వస్తువులను తదుపరి విచా రణ నిమిత్తం తాడేపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించిన ట్లు పోలీసులు తెలిపారు.కేసు నమోదు చేసి దర్యా ప్తు కొనసాగిస్తున్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...