ఫేక్ కోర్టు,ఫేక్ పోలీసులు...డిజిటల్ అరెస్ట్ పేరుతో రిటైర్డ్ అధికారికి 1.57 కోట్ల టోకరా...

ఫేక్ కోర్టు,ఫేక్ పోలీసులు...డిజిటల్ అరెస్ట్
పేరుతో రిటైర్డ్ అధికారికి 1.57 కోట్ల టోకరా
VS9TV న్యూస్,హైదరాబాద్ :
ముంబై పోలీసుల కథనం ప్రకారం...అంధేరిలోని డీఎన్ నగర్ ప్రాంతానికి చెందిన బాధితుడికి 2025, డిసెంబర్,6న సంజయ్ కుమార్ గుప్తా అనే వ్యక్తి ఫోన్ చేశాడు.తాను టెలికమ్యూనికేషన్స్ విభాగం అధికా రినని,బాధితుడి మొబైల్ నంబర్ నుంచి అభ్యంతర కరమైన ఎంఎంఎస్‌లు వెళ్తున్నాయని,దీనిపై బాంద్రా క్రైమ్ బ్రాంచ్‌లో కేసు నమోదైందని నమ్మించాడు.ఆ తర్వాత కాల్‌ను ప్రదీప్ సావంత్ అనే మరో నకిలీ పోలీస్ అధికారికి బదిలీ చేశారు.బాధితుడిపై మనీ లాండరింగ్ కేసు కూడా ఉందని,వ్యాపారవేత్త నరేష్ గోయల్‌ తో సంబంధాలున్నాయని బెదిరించారు.తమ మోసాన్ని నిజమని నమ్మించేందుకు,వీడియో కాల్‌లో ఏకంగా నకిలీ కోర్టు విచారణను సృష్టించారు.సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఎస్.గ వాయ్ పర్యవేక్షణలో విచారణ జరుగుతున్నట్లు న మ్మించి,సహకరించకపోతే తక్షణమే అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు.ఈ మానసిక ఒత్తిడితో భయపడిపో యిన బాధితుడు,దర్యాప్తులో భాగంగా "వెరిఫికేషన్" కోసం తన వద్ద ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లు,మ్యూ చువల్ ఫండ్స్,సేవింగ్స్ సహా మొత్తం సొమ్మును వారు చెప్పి న బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేయాలని సూచించా రు.అరెస్ట్ భయంతో,2025,డిసెంబర్,8నుంచి 2026, జనవరి,3మధ్య విడతల వారీగా రూ.1.57 కోట్లు బ దిలీ చేశాడు.డబ్బు బదిలీలు పూర్తయ్యాక నేరగాళ్ల నుంచి కాల్స్ రావడం ఆగిపోవడంతో బాధి తుడికి అనుమానం వచ్చింది.కుటుంబ సభ్యులతో చర్చించి, సైబర్ సెల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.పోలీసులు మనీ ట్ర యల్‌ను ట్రేస్ చేయగా,ఆటో-రిక్షా డ్రైవర్ అయిన అశోక్ పాల్ ఖాతాలోకి నిధులు వెళ్లినట్లు గు ర్తించారు.కమీషన్ తీసుకుని తన ఖాతాను సైబర్ నేర గాళ్లకు వాడుకోవడానికి అనుమతించినట్లు విచార ణలో పాల్ అంగీకరించాడు.పోలీసులు అతడిని అరె స్ట్ చేసి,మిగతా నిందితుల కోసం గాలిస్తున్నారు.ఈ నేపథ్యంలో,ప్రజలు ఇలాంటి మోసాల పట్ల అప్రమ త్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు."డిజి టల్ అరెస్ట్" లేదా "ఆన్‌లైన్ కోర్టు విచారణ" వంటి ప దాలు పూర్తిగా మోసపూరితమైనవని స్పష్టం చేశారు. ఏ ప్రభుత్వ సంస్థ కూడా ఫోన్ లేదా వీడియో కాల్స్ ద్వారా డబ్బు బదిలీ చేయమని అడగదని గుర్తు చేశా రు.అనుమానాస్పద కాల్స్ వస్తే భయపడకుండా,సైబ ర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కు వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...