చల్లపల్లి పోలీస్ స్టేషన్ లో భారీ పేలుడు...నలుగురికి తీవ్రగాయాలు...

చల్లపల్లి పోలీస్ స్టేషన్ లో భారీ పేలుడు
నలుగురికి తీవ్ర గాయాలు
VS9TV న్యూస్,కృష్ణాజిల్లా ప్రతినిధి :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో షాకింగ్ సంఘటన చోటు చేసు కుంది.నిల్వ ఉంచిన బాణాసంచా పేలి పోలీస్ స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.తెలిసిన వివరాల ప్రకారం...కృష్ణాజిల్లా,చల్లపల్లి పోలీస్‌స్టేషన్‌లో మంగ ళవారం పేలుడు సంభవించింది.ఈ ఘటనలో న లుగురు పోలీసులకు తీవ్రగాయాలయ్యాయి.మం దుగుండు సామగ్రిని పోలీసులు బయట నుంచి తీ సుకొచ్చి పీఎస్‌లో పరిశీలిస్తుండగా ఈ ఘటన చో టుచేసున్నట్లు సమాచారం.గాయపడిన వారిలో ఎ స్సైతో పాటు పోలీసు వాహన డ్రైవర్‌ దుర్గాంజనే యులు,ఇద్దరు కానిస్టేబుళ్లు ఉన్నారు.వీరిని వెంటనే స్థానికంగా ఉన్న ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అం దిస్తున్నారు.పేలుడు ధాటికి పీఎస్‌లోని ఫర్నిచర్‌,బ యట నిలిపి ఉంచిన వాహనాలు దెబ్బతిన్నాయి.చ ల్లపల్లి సీఐ కేఎస్‌ రావు ఘటనాస్థలానికి చేరుకుని ప రిశీలించారు.పేలుడుకు గల కారణాలపై ఆరా తీస్తు న్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...