బంజారాహిల్స్ నాగార్జున ఎక్స్ రోడ్ సమీపం,స్మశాన వాటికలో గ్యాస్ సిలిండర్ లు అక్రమనిలువ... 10మంది గ్యాస్ సిలిండర్ల ముఠా అరెస్ట్...

బంజారాహిల్స్ నాగార్జున ఎక్స్ రోడ్ సమీపం,స్మశాన వాటికలో గ్యాస్ సిలిండర్ లు అక్రమ నిలువ
10మంది గ్యాస్ సిలిండర్ల ముఠా అరెస్ట్
VS9TV న్యూస్,హైదరాబాద్ :
హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన ఘటనలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టారు. బంజారాహిల్స్‌లో అక్రమంగా గ్యాస్ సిలిండర్లను నిల్వ చేసి,అధిక ధరలకు విక్రయిస్తున్న10మంది నిందితులను అరెస్ట్ చేశారు.జూబ్లీహిల్స్ జోన్ టా స్క్‌ఫోర్స్,బంజారాహిల్స్ పోలీసుల సంయుక్త దాడి లో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.వివరాలు ఇ లా ఉన్నాయి...మెట్రో గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుడు మొహమ్మద్ అమీర్ శంషాబాద్ కేంద్రంగా వ్యాపారం చేస్తున్నారు.బంజారాహిల్స్ నాగార్జున ఎక్స్ రోడ్.స మీపంలోని స్మ శాన వాటికలో గ్యాస్ సిలిండర్లను అక్ర మంగా నిల్వ ఉంచి,అక్కడి నుండి వినియోగదారు లకు ప్రభుత్వ ధరల కంటే ఎక్కువకు విక్రయిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.అందిన సమాచారం మేర కు టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ యదేందర్ బృందం దాడి చేసి 10మంది ముఠాను అరెస్ట్ చేశారు.అదేవిదంగా 414 గ్యాస్ సిలిండర్లు సీజ్ చేసి (డీసీఎంలు,బొలెరో, టాటా ఏస్,ఆటోలు) 10వాహనాలను సీజ్ చేశారు. వాటిని బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు.ప్ర జల భద్రతకు ముప్పు కలిగించే అక్రమ గ్యాస్ వ్యాపా రంపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుని పెద్ద నెట్‌ వ ర్క్‌ ను ఛేదించారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...