యువత ముందుకు వచ్చి రక్తదానం చేయాలి...ఈ గల్ టీం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరంఈగల్ చీఫ్ ఐజీ ఆకే రవికృష్ణ...

యువత ముందుకు వచ్చి రక్తదానం చేయాలి
ఈగల్ టీం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
ఈగల్ చీఫ్ ఐజీ ఆకే రవికృష్ణ
VS9TV న్యూస్,కర్నూలు క్రైం :
కర్నూలు కలెక్టరేట్ దగ్గర ఉన్న ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కర్నూలు బ్లడ్ బ్యాంక్ లో శనివారం ఈగల్ టీం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు.కా ర్యక్రమానికి ఈగల్ చీఫ్ ఐజీ ఆకే రవికృష్ణ ప్రారం భించారు.ఈ సందర్భంగా కె.వి.సుబ్బారెడ్డి కళాశాల కు చెందిన 28మంది విద్యార్థులు స్వచ్ఛందంగా రక్త దానం చేశారు.అలాగే తలసేమియా రక్త మార్పిడి కేంద్రాన్ని ఐజీ పరిశీలించారు.ఈ సందర్భంగా ఆరు మంది తల సేమియా బాధితులైన పిల్లలకు రక్త మా ర్పిడి నిర్వహించారు.వేసవికాలంలో రక్తం కొరత ఉం టుందని,యువత ముందుకు వచ్చి రక్తదానం చేయా లని ఈ సందర్బంగా ఈగల్ ఐజి పిలుపు నిచ్చారు. సమాజ సేవలో భాగంగా ఇటువంటి కార్యక్రమాలు కొనసాగించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ హుస్సేన్ పీరా,ఇండియన్ రెడ్ క్రాస్ సోసైటీ కర్నూలు డిస్టిక్ బ్రాంచ్ చైర్మన్ డాక్టర్ కేజీ.గోవింద రెడ్డి,వైస్ చైర్మన్ కె.అరుణ,ట్రెజరర్ ఐ.న రసింహ,కర్నూలు టు టౌన్ సిఐ నాగరాజా రావు, కమిటీ మెంబర్లు జి.శ్రీనివాస్ యాదవ్,ఎం.జె.బాబు రాజు,కెవి.సుబ్బారెడ్డి,మెడికల్ ఆఫీసర్లు బి.కుమార స్వామి రెడ్డి,జి.రామచంద్ర రావు,కె.వి.సుబ్బారెడ్డి ఇం జనీరింగ్ కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...