కట్టుకున్న భార్యను హత్య చేసి,మృతదేహాన్ని బైక్‌పై తీసుకొచ్చి చెట్ల పొదల్లో పడేసిన భర్త...

కట్టుకున్న భార్యను హత్య చేసి,మృతదేహాన్ని బైక్‌పై తీసుకొచ్చి చెట్ల పొదల్లో పడేసిన భర్త
VS9TV న్యూస్,రంగారెడ్డి :
రంగారెడ్డి జిల్లా,దేవునిపల్లి పంచాయతీ పరిధిలోని రంగారెడ్డిగూడ శివారులో దారుణ ఘటన చోటుచే సుకుంది.పోలీసుల వివరాల ప్రకారం..రంగారెడ్డి గూ డ గ్రామానికి చెందిన శోభారాణి (31)కి పదేళ్ల క్రితం మహబూబ్‌నగర్‌ జిల్లా,కోయి లకొండకు చెందిన రా జుతో వివాహం జరిగింది.వీరికి మహేందర్‌ అనే ఏడేళ్ల కుమారుడు ఉన్నాడు.భార్యాభర్తల మధ్య గొడవలు జరగడంతో శోభారాణి కోయిలకొండకే చెందిన నర్సిం హులును రెండో వివాహం చేసుకుంది.వీరికి రెండేళ్ల కూతురు మమత ఉంది.మహేందర్‌ కూడా తల్లితో పాటే ఉంటున్నాడు.నర్సింహులు తాగుడుకు బానిస కావడంతో కొంత కాలంగా ఇద్దరి మధ్య గొడవలు జ రుగుతున్నాయి.దీంతో శోభారాణి ఆరునెలల క్రితం కూతురును తీసుకొని పుట్టింటికి వచ్చేసింది.భార్య తో మాట్లాడేందుకు నర్సింహులు రెండు రోజుల క్రితం రంగారెడ్డిగూడకు వచ్చాడు.నిన్న కుమారుడు మహేం దర్‌కు సైకిల్‌ కొనిద్దామని చె ప్పి శోభారాణిని మహ బూబ్‌ నగర్‌కు తీసుకెళ్లాడు.అక్కడ మరోసారి ఇద్ద రూ గొడవపడ్డారు.నర్సింహులు భార్యను దారుణంగా హత్య చేశాడు.తర్వాత కూతురు మమతను బైక్‌పై ముందు కూర్చోబెట్టుకొని,భార్య మృతదేహాన్ని వెన కాల కట్టేసి,రంగారెడ్డిగూడ శివారులోకి తీసుకొచ్చి చె ట్ల పొదల్లో పడేశాడు.కూతురును అక్కడే వది లేసి పరారయ్యాడు.తల్లి హత్యకు గురైందని తెలియని ఆ చిన్నారి ఆకలితో అలమటిస్తూ ఏడుస్తుండగా,గత ఆదివారం తెల్లవారు జామున అటుగా వెళ్లిన గ్రామ స్తులు ఈ ఘటన గురించి పోలీసులకు సమాచారం అందించారు.ఘటనా స్థలాన్ని డీసీపీ శిరీష,ఏసీపీ ల క్ష్మీనారాయణ,పట్టణ సీఐ సీతారాం పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....