గ్యాస్ సిలిండర్ ల కొరత...డీజిల్ స్టవ్ తయారీ...

గ్యాస్ సిలిండర్ ల కొరత...డీజిల్ స్టవ్ తయారీ
VS9TV న్యూస్, హైదరాబాద్ :
వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు పెరగడంతో హోటళ్ల నిర్వాహకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఈ నేపథ్యంలో సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అల్పాహార కేం ద్రం నడుపుతున్న మహేశ్ వినూత్న ఆలోచనతో డీజి ల్ తో పనిచేసే స్టవ్ తయారు చేశారు.చిన్నపాటి వి ద్యుత్తు మోటారును నడపడంతో వచ్చే గాలిని ఓ పై పు ద్వారా...డీజిల్ మ రో పైపు ద్వారా పొయ్యి దగ్గ రకు పంపి...అక్కడ వెలిగించడం ద్వారా మంట వచ్చే లా దీనిని రూ పొందించారు.అవసరాన్ని బట్టి మం టను హెచ్చు తగ్గులు చేసుకునే వీలుంది.ఒక లీటరు డీజిల్ గంట నుంచి రెండు గంటలు పొయ్యి మండు తుందని మహేశ్ తెలిపారు.వాణిజ్య సిలిండర్ ధరతో పోల్చితే దీంతో ఖర్చు సగానికి తగ్గిందన్నారు.దీని త యారీకి సుమారు రూ.10 వేల ఖర్చుతో పాటు నాలు గు రోజుల పాటు శ్రమించినట్లు వెల్లడించారు.ఇది చూసిన మరో రెండు హోటళ్ల నిర్వాహకులు సైతం ఇ లానే పొయ్యిలు తయారు చేయించుకోవడం విశేషం.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...