కార్యకర్త కుటుంబానికి మంత్రి లోకేష్ అండ...గతేడాది కర్నూలు వద్ద విద్యుత్ షాక్ తగిలి అర్జున్ మృతి...

కార్యకర్త కుటుంబానికి మంత్రి లోకేష్ అండ
గతేడాది కర్నూలు వద్ద విద్యుత్ షాక్ తగిలి అర్జున్ మృతి
టీడీపీ కేంద్ర కార్యాలయంలో అర్జున్ కుటుంబాన్ని కలిసిన మంత్రి లోకేష్
ధైర్యంగా ఉండాలని,జీవితాంతం అండగా ఉంటానని భరోసా
VS9TV న్యూస్,మంగళగిరి :
తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ఎప్పు డు,ఏ ఆపద వచ్చినా అండగా నిలిచే మంత్రి నారా లోకేష్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు.గతేడాది కర్నూలు జిల్లా,నన్నూరు వద్ద మునగాలపాడు గ్రామా నికి చెందిన టీడీపీ కా ర్యకర్త ఎమ్.అర్జున్ అనే యు వకుడు విద్యుత్ షాక్ కు గురై మృతిచెందాడు.ఈ నేపథ్యంలో అర్జున్ కుటుంబ సభ్యులను మంగళగి రిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి మం త్రి పిలిపించారు.దివంగత అర్జున్ తల్లిదండ్రులు మ స్టిక్ మద్దిలేటి,రాణితో పాటు సోదరి కోమలితో మంత్రి ప్రత్యేకంగా మాట్లాడారు.వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.అర్జున్ మరణం బాధించిందని చె ప్పారు.కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.అర్జున్ సోదరి కోమలి చదువు వివరాలను అడిగి తెలుసుకు న్నారు.కుటుంబ బాధ్యత తాను తీసుకుంటానని,జీ వితాంతం అండగా ఉంటానని మంత్రి వారికి భరోసా ఇచ్చారు.తమ కుటుంబానికి అండగా నిలవడం పట్ల మంత్రి నారాలోకేష్ కు అర్జున్ కుటుంబ సభ్యులు ధ న్యవాదాలు తెలిపారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...