ఇండక్షన్ స్టవ్,సోలార్,ఎలక్ట్రిక్ కుక్కర్ లు ప్రజలు వినియోగించే విధంగా చూడండి...జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి...

ఇండక్షన్ స్టవ్,సోలార్,ఎలక్ట్రిక్ కుక్కర్ లు ప్రజలు వినియోగించే విధంగా చూడండి
జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి
VS9TV న్యూస్,కర్నూలు కలెక్టరేట్ :
కర్నూలు జిల్లాలో గ్యాస్ వినియోగం తగ్గించి ఇం డక్షన్ స్టవ్,సోలార్,ఎలక్ట్రిక్ కుక్కర్ లాంటివి ప్రజ లు వినియోగించే విధంగా చూడాలని జిల్లా కలె క్టర్ డా.ఏ.సిరి అధికారులను ఆదేశించారు.ఆది వారం కలెక్టరేట్ కార్యాలయం నుండి ఎల్పిజి గ్యా స్ అంశం పై డివిజన్,మండల స్థాయి అధికారు లతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లా డుతూ...గ్యాస్ కొరత ఏర్పడిన సందర్బం వచ్చి నట్లు ఐయితే ప్రజల అవసరాలను తీర్చడానికి జిల్లాలో ఇండక్షన్ స్టవ్, సోలార్,ఎలక్ట్రిక్ కుక్కర్ ల సరఫరా ఏ మాత్రం ఉందనే సమాచారంతో ప్ర త్యేక ప్రణాళిక ఉండాలన్నారు.హైదరాబాద్,బెం గళూరులో ఉన్న తయారీ కంపెనీలు,వాటి సరఫ రా సామర్థ్యం గురించిన వివరాలు సేకరించాలని, కమర్షియల్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్ నీరజ ను కలెక్టర్ ఆదేశించారు.ఎందుకంటే మనకు ఇం టి ఇంటికి పైప్‌లైన్ ద్వారా గ్యాస్ సరఫరా కూడా లేదని,కేవలం ఈ ప్రత్యామ్నాయ పద్ధతులు మాత్రమే ఉన్నాయ న్నారు.
గ్యాస్ సరఫరా కంటే ముందు,కిరోసిన్ ను వంట ఇంధనంగా వాడేవా రన్నారు.అందుకు గాను కిరోసిన్ స్టౌవ్‌ల డేటా కూడా కావాలన్నారు.కిరోసిన్ స్టౌవ్‌ల డేటా కూ డా సిద్ధం చేసి ఇవ్వాలని ఆదేశించారు.ఒకవేళ ప్రభుత్వం కిరోసిన్ ను సరఫరా చేయడానికి సి ద్ధంగా ఉంటే,మన దగ్గర డేటా ఉండాలన్నారు. గ్యాస్ వాడకాన్ని తగ్గించి సోలార్ కుక్కర్లు,ఎల క్ట్రిక్ కుక్కర్లు,ఇండక్షన్ స్టౌలు లాంటి పరికరాల ను పంపిణీ చేసే ప్రణాళికను సిద్ధం చేయాలని జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ కి కలెక్టర్ సూ చించారు.రాబోయే సమావేశం కోసం ప్రస్తుతం ఉన్న గ్యాస్ సరఫరా మరియు కొరత పరిస్థితి, గ్యాస్ వినియోగాన్ని తగ్గించడానికి జిల్లా యం త్రాంగం తీసుకుంటున్న చర్యలు,సోలార్ కుక్క ర్లు,ఎలక్ట్రిక్ కుక్కర్లు,ఇండక్షన్ స్టౌలు లాంటి పరి కరాల ధరలు,ఏజెన్సీల వద్ద వాటి లభ్యత,ఇంకా ఎంత బడ్జెట్ అవసరమవుతుందనే వివరాలు అన్నిటిని క్రోడీకరించుకొని పవర్ పాయింట్ ప్రె జెంటేషన్ ప్లాన్ సిద్ధం చేయాలని కలెక్టర్ తెలిపా రు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...