రేషన్ బియ్యం అక్రమ గోదాములపై ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మెరుపు దాడి...500 క్వింటాళ్ల అక్రమ రేషన్ బియ్యం సిజ్...

VS9TV న్యూస్,పాణ్యం :

రేషన్ బియ్యం అక్రమ గోదాములపై ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అధికారులతో కలిసి బుధవారం రాత్రి మెరుపు దాడి చేశారు. ఈ సందర్బంగా గోదాముల తాళాలు తీసిన అధికారులు,అక్రమ బియ్యం స్థాక్ నిల్వలు చూసి అవాక్కయ్యారు.వెంటనే 500 క్వింటాళ్ల అక్రమ రేషన్ బియ్యం సిజ్ చేశారు.ఈ కార్యక్రమంలో సివిల్ సప్లయ్ స్టేట్ డైరెక్టర్ మహేష్ నాయుడు,పాణ్యం ఎస్ ఐ నరేంద్ర కుమార్ రెడ్డి,సుగాలి మెట్ట విఆర్ ఓ బిరేంద్ర పాల్గొన్నారు.

Comments