మహా న్యూస్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం...దాడి చేసిన వారిపై పిడి యాక్ట్ పెట్టాలి...మచ్చ రామలింగారెడ్డి,APWJU...

మహా న్యూస్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం
దాడి చేసిన వారిపై పిడి యాక్ట్ పెట్టాలి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక 
చొరవ చూపి కఠినచర్యలు తీసుకోవాలి
మచ్చా రామలింగారెడ్డి,రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్

VS9TV న్యూస్,అమరావతి ప్ర తినిధి :
మహా న్యూస్ కార్యాలయంపై రా జకీయ పార్టీలు దాడి చేయడం మీడియా స్వేచ్ఛపై జరిగిన దాడి గానే భావిస్తున్నామని ప్రజాస్వా మ్యంలో ఇది మాయని మచ్చ అని దాడుల ద్వారా మీడియాని తమ ఆధీనంలో తీసుకోవాలని చూస్తే తిరుగుబాటు తప్పదని ప్రజాస్వామ్యంపై దాడి చేసినట్లేని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మచ్చా రామలింగారెడ్డి,రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వెంక టేశులు,ఆనంతపురం జిల్లా కార్యదర్శి విజయరాజు శనివారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు.దాడి చేసిన వారిపై పీడి యాక్ట్ ప్రయోగించాలని,భవిష్యత్తులో ఇటువంటి దాడులు పునరావత్వం కాకుండా తెలంగాణ ప్రభుత్వం గట్టిగా చర్యలు తీసుకోవాలని ము ఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపి జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని మచ్చా రా మలింగారెడ్డి అన్నారు.తన 30 ఏళ్ల జర్నలిస్టు ఉద్యమంలో అనేక పోరాటాలు చేశామని, ఇటువంటి దుర్మార్గమైన సంఘటన గతంలో ఎప్పుడూ చూడలేదని,ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదని అన్నారు.రాజకీయ పార్టీలు తమ తీరును మార్చుకోవాలని సూచిం చారు.ప్రజాస్వామ్య దేశంలో నిజాన్ని నిర్భయంగా సమాజానికి చూపించే మీడియాను కట్టడి చేయాలనే దుర్మార్గమైన ఆలోచనతో ఈలాంటి దాడులు,రాజకీయ పార్టీలు భయ బ్రాంతులకు గురిచేయడం మీడియా స్వేచ్ఛను కాలరాయాలని చూస్తే ప్రజలు ఇలాంటి వా ళ్లను రాజకీయంగా భూస్థాపితం చేసే దానికి సిద్ధంగా ఉంటారని గుర్తుపెట్టుకోవాలి.ప్రతి విషయాన్ని నిజాన్ని నిర్భయంగా ప్రజల్లోకి తీసుకు వెళ్ళేది మీడియా,అలాంటి మీడియా పై,కార్యాల యాలపై దాడి చేయడం క్షమించరాని నేరం.ఈలాంటి వారిపై క్రిమినల్ కేసు లు పెట్టి ప్రజాస్వామ్యాన్ని మీడియా స్వేచ్ఛను బతికించాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మచ్చా రామలింగారెడ్డి డిమాండ్ చేశారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...