ఆర్ టీఈ యాక్ట్ అమలు చేయాలి... తల్లితండ్రులు డిఈఓ కార్యాలయం ముట్టడి...

ఆర్ టీఈ యాక్ట్ అమలు చేయాలి
తల్లితండ్రులు డిఈఓ కార్యాలయం ముట్టడి

VS9TV న్యూస్,కర్నూలు ఎడ్యుకేషన్ :

కర్నూలు నగరంలోని ప్రైవేట్,కార్పొరేట్ పాఠశాలలు,కళాశాలలు ఆర్ టీఈ యాక్ట్ అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయని,అలాంటి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని కో రుతూ కర్నూలు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంను విద్యార్థుల తల్లితండ్రులు శుక్ర వారం నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్బంగా ఆర్ టీఈ నాయకులు చామకూరు వీరప్ప మాట్లాడుతూ కల్లూరు ప్రాంతంలోని ఆదిత్య, శాంతినికేతన్,నగరంలోని సిస్టర్ స్టా న్ సిల్స్,సెయింట్ జోసఫ్,ఇతర పాఠశాలలు,కళాశాలు అమలుచేయడంలో పూర్తిగా నిర్ల క్ష్యం వహిస్తున్నట్లు చెప్పారు.ప్రభుత్వం 2025 -26సంవత్సరానికిగాను ప్రభుత్వం నోటి ఫికేషన్ విడుదల చేసింది.ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రవేట్ పాఠశాలల్లో లాటరీ సిస్టం ద్వా రా ప్రవేశాలు పొందిన విద్యార్థులను కొన్ని విద్యాసంస్థలు ప్రవేశాలను తీసుకోవడం లేద న్నారు.అందుకుగాను విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున డిఈఓ కార్యాలయంను ముట్ట డించడం జరిగిందని ఆయన తెలిపారు.అనంతరం డిఈఓ మాట్లాడుతూ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలతో మీటింగ్ జరిగింది.కావున తప్పనిసరిగా విద్యార్థులను స్కూళ్లలో చేర్చు కోవాల్సిందిగా మీడియా ముఖంగా ఆదేశం ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ప్రసాద్,సుధీర్,న గేష్,విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...