భారతదేశంలోనే అత్యంత మహిళా ధనవంతురాలు...
భారతదేశంలోనే అత్యంత మహిళా ధనవంతురాలు
వంద రూపాయలు ఇతరులకు సహాయం చేసినా వారు ఫోటోలు దిగి మీడియాలో, సో షల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తుంటారు.కానీ రోషిణి నాడార్ మాత్రం వేలాది మందికి ల క్షలాది రూపాయలు సాయం చేసినా కూడా...తన నుండి సహాయం పొందిన వాళ్ళు పె ద్ద నాయకులు కావాలి...పెద్ద పెద్ద సంస్థల్లో లీడర్లుగా ఎదగాలి...భారతదేశాన్ని ముందుం డి నడిపించాలి...అప్పుడు తానే వెళ్ళి వాళ్ళతో ఫోటోస్ దిగుతాను అంటుంది.ఎంత గొ ప్ప వ్యక్తిత్వం...ఈ నేపథ్యంలో రోషిణి నాడార్ ''VS9TV'' ప్రత్యేక స్టోరీ...భారతదేశం లో అత్యంత మహిళా ధనవంతురాలు రోషిణి నాడార్.ఈమె ప్రత్యేకత అంతేనా అంటే కాదు.ఇంకా చాలానే ఉంది.ఇటీవలే HCL పగ్గాలు చేపట్టిన రోషిణి నాడార్ 2017 నుంచి ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన 100మంది మహిళల్లో ఒకరు.ప్రస్తుతం భార తదేశ చరిత్రలో ఒక మహిళ,ఒక ఐటీ కంపనీ పగ్గాలు చేపట్టి చైర్మన్ అవడం ఇదే తొలి సారి.HCL (హిందూస్థాన్ కంప్యూటర్స్ లిమిటెడ్) ని స్థాపించిన శివ నాడార్ ఏకైక కు మార్తె రోషిణి.తండ్రి చాటు బిడ్డ.ఎక్కడికి వెళ్ళినా తండ్రితోనే వెళ్తుంది.తండ్రి మాట జవ దాటదు.కానీ తానే సొంతంగా విద్యాగ్యాన్ అనే సంస్థని స్థాపించింది. రోషిణి నాడార్ గం ట సేపు మాట్లాడితే అందులో 40నిమిషాలు అందరూ బాగుండాలి...పల్లెటూర్లు బాగుప డాలి... అంటుంది.ప్రధానంగా పాఠశాల విద్య అత్యంత ముఖ్యం అంటుంది రోషిణి. పల్లె టూర్ల నుంచి కొన్ని వందల మంది విద్యార్ధులని సెలక్ట్ చేసి వాళ్ళని గొప్ప వాళ్ళగా తీర్చిది ద్దటమే ఆమె పనుల్లో ఒకటి.అదే ఆమె స్థాపించిన విద్యాగ్యాన్ లక్ష్యం.అందరిలాగా ఆడ, మగ సమానత్వంపై మాత్రమే ఆమె మాట్లాడదు.అన్ని విషయాల్లో డైవర్శిటీ ఉండాలి...ప ల్లెటూరి వాళ్ళు కూడా నాయకులుగా ఎదిగి అన్ని చోట్లా వాళ్ళు అన్ని స్థానాల్లో ఉండాలి అంటుంది రోషిణి.1976లో HCL ని స్థాపించిన శివ నాడార్ కూడా విలక్షణ వ్యక్తిత్వం కల వ్యాపార దిగ్గజం.తమిళనాడులోని తుత్తుకూడి జిల్లా,తిరుచందూర్ దగ్గర్లోని మూలై పోజి అనే పల్లెటూర్లో పుట్టిన శివనాడార్ చదువు అంతా సామాన్యమైన పాఠశాల,కాలేజీ లోనే సాగింది.చదువు అయ్యాక ఇంజినీర్ గా ఉద్యోగం చేస్తూ స్నేహితులతో కలిసి HC Lని స్థాపించాడు.కంప్యూటర్స్ అంటే మన దేశంలో చాలా మందికి తెలియని కాలంలో వాటి హార్డ్ వేర్,సాఫ్ట్ వేర్ ఉత్పత్తుల కోసం హిందూస్థాన్ కంప్యూటర్స్ లిమిటెడ్ (HCL) ని 1976 లోనే స్థాపించాడు.ఇప్పుడు HCL భారతదేశంలో TCS,Infosys తర్వా త మూడో అతి పెద్ద ఐటీ కంపనీ,ఆ కంపెనీలో 1.50లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు.
Comments
Post a Comment