న్యూయార్క్‌లో కాల్పుల కలకలం...ఐదుగురు మృతి...

న్యూయార్క్‌లో కాల్పుల కలకలం...ఐదుగురు మృతి

VS9TV న్యూస్,హైదరాబాద్ :
అమెరికాలోని న్యూయార్క్‌లో కాల్పుల కలకలం రేపింది.మన్‌హట్టన్‌లో అర్ధరాత్రి జరిగిన కాల్పుల్లో ఐదుగురు వ్యక్తులు మృతి చెందారు.ఓ గుర్తుతెలియని దుండగుడు భవనంలోకి ప్రవేశించి విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. కాల్పుల శబ్దం వినగానే భయాందో ళనకు గురైన స్థానికులు భవనాల నుంచి పరుగులు తీశారు.ఘటనాస్థలికి చేరుకున్న పో లీసులు దర్యాప్తు ప్రారంభించారు.దుండగుడి కోసం గాలింపు కొనసాగుతోంది.

Comments