వరంగల్ ఫోర్ట్ మండల తహసీల్దార్ బండి నాగేశ్వర్ రావుపై ఏసీబీ కేసు నమోదు...

వరంగల్ ఫోర్ట్ మండల తహసీల్దార్ బండి నాగేశ్వర్ రావుపై ఏసీబీ కేసు నమోదు

VS9TV న్యూస్,వరంగల్ :
అనిశా అధికారులు అతనికి,అతని బంధువులకు సంబంధం గల 7 ప్రదేశాలలో సోదాలు నిర్వహించి 1- భవనం (1.15 కోట్లు),17.10 ఎకరాల (1,43 కోట్లు) వ్యవసాయ భూ మి,ఆభరణాలు (బంగారం - 70తులాలు & వెండి 1.791 కిలోలు),చేతి గడియారాలు - 23,వాహనాలు (నాలుగు చక్రాల వాహనాలు - 2 & ద్విచక్ర వాహనం - 1) మరియు గృహోపకరణాలు వంటి స్థిర మరియు చరాస్తులు కలిగి ఉన్నట్లు గుర్తించారు.గుర్తించిన ఆస్తుల విలువ డాక్యుమెంట్ విలువ ప్రకారం దాదాపు రూ.5,02,25,198.కేసు ఇంకా దర్యాప్తులో ఉంది.

Comments