యువతి కిడ్నాప్...ఆరు నెలలుగా గ్యాంగ్ రేప్...
యువతి కిడ్నాప్...ఆరు నెలలుగా గ్యాంగ్ రేప్
ఒడిశాలో కొంతమంది యువకులు క్రూరమృగాల్ల ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది.ఒక ఇంట్లో ఓ యువతిని బంధించి ఏకంగా ఆరు నెలల పాటు గ్యాంగ్ రేప్ పాల్పడటం కలకలం రేపింది.ఎట్టకేలకు అక్కడి నుంచి తప్పించుకున్న ఆ యువతి పోలీ సులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం బయటపడింది.బాలాసోర్ జిల్లాకు చెందిన 23 ఏళ్ల యువతిని అక్కడి స్థానిక వ్యక్తి ఈ ఏడాది మార్చిలో కిడ్నాప్ చేసి,గత ఆరు నెల లుగా సామూహిక అత్యాచారం చేస్తూనే ఉన్నారు.
Comments
Post a Comment