గణేశుడిపై గుడ్లతో దాడి...పోలీసుల వినూత్న శిక్ష...
గణేశుడిపై గుడ్లతో దాడి...పోలీసుల వినూత్న శిక్ష
గుజరాత్ లోని వడోదరలో వినాయక విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకువెళ్తుండగా దానిపై గుడ్లు విసిరిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి వారిని వినూత్న పద్దతిలో శిక్షించారు. ఈ చర్య దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వడోదర పోలీసు కమిషనర్ నరసింహ కొ మార్ ఆదేశాల మేరకు..పోలీసులు నిందితులను చేతులు కట్టి,ఊరేగింపుగా సంఘటన జ రిగిన ప్రదేశానికి తీసుకెళ్లారు.గణపతిపై గుడ్లు విసిరిన చోట నిందితులను మోకాళ్లపై కూ ర్చోబెట్టి బహిరంగంగా క్షమాపణ చెప్పించారు.
Comments
Post a Comment