పాఠశాలలో సైన్స్ టీచర్ స్పెషల్ డ్రెస్...
పాఠశాలలో సైన్స్ టీచర్ స్పెషల్ డ్రెస్
మంచిర్యాల జిల్లా,మందమర్రి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోని సైన్స్ ఉపాధ్యాయుడు భీంపుత్ర శ్రీనివాస్ కాస్త భిన్నంగా తయరయ్యారు.సాధారణ దుస్తుల స్థానంలో ప్రత్యే కంగా రూపొందిం చిన వేషధారణలో విద్యార్థుల ముందు నిలిచారు.చొక్కాపై,ప్యాంట్పై మానవ శరీర అవయవాల చిత్రాలు ప్రదర్శిం చారు.మానవ శరీర అవయవాలు ఎక్కడ ఉంటాయి.వాటి పనితీరు ఎలా ఉంటుంది.ఒక్కో అవయవం మరో అవయవంపై ఎలా ఆ ధారపడి పని చేస్తుందో ఆయన కళ్లకు కట్టినట్టు చూపిస్తూ వివరించారు.
Comments
Post a Comment