ఈడీ సోదాలు...గోడ దూకి పారిపోయిన ఎమ్మెల్యే...
ఈడీ సోదాలు...గోడ దూకి పారిపోయిన ఎమ్మెల్యే
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల ఉద్యోగాల కుంభకోణం పెను సంచల నం సృష్టిస్తుంది.ఈ కేసుపై ఇప్పటికే పోలీసులు విచారణ కొనసాగిస్తుండగా వందల కో ట్లు చేతులు మారాయని ఆరోపణలు రావడంతో అధికార టీఎంసీ ఎమ్మెల్యే జిబాన్ కృష్ణ సాహా ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు చేశారు.ఈడీ అధికారులు తనిఖీలు చేయడాని కి వచ్చారని తెలిసిన వెంటనే ఎమ్మెల్యే తన ఇంటి గోడ దూకి పారిపోవడానికి ప్రయత్నిం చారు.అప్పటికే అక్కడ ఉన్న పోలీసులు ఎమ్మెల్యే వెంటపడి పట్టుకున్నారు.
Comments
Post a Comment