ఆర్పీల పెండింగ్ వేతనాలు చెల్లించాలి...ఏపీ మెప్మా ఆర్పీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో పిడికి వినతి...
ఆర్పీల పెండింగ్ వేతనాలు చెల్లించాలిఏపీ మెప్మా ఆర్పీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో పిడికి వినతి
ఆర్పీల పెండింగ్ వేతనాల కోసం వర్షాన్ని సైతం లెక్కచేయకుండా కర్నూలు మెప్మా పిడికి ఏపీ మెప్మా ఆర్పీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం వినతిపత్రం అందచేశారు. ఈ సందర్బంగా ప్రధాన కార్యదర్శి ఎస్.ఉమాదేవి, జిల్లా కార్యదర్శి ఎస్.ఉమాదేవి మాట్లా డుతూ రాష్ట్రప్రభుత్వం వెంటనే బకాయి పడ్డ ఆరు నెలల వేతనాలు చెల్లించాలని రాష్ట్ర ప్ర భుత్వాన్ని కోరారు.ఈ నేపథ్యంలో ఆర్పీల వేతనలకోసం పడుతున్న ఆవేదనను మిగత ఆ ర్పీలు సైతం స్పందించి భవిష్యత్ లో చేసే కలెక్టరేట్ ధర్నాలో పాల్గొనాలని వారు పిలుపు నిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పి.రుద్రమ్మ,నగర కార్యదర్శి ఎస్.షబాన,కో శాధికారి సుజాత ప్రసాద్, ఉపాధ్యక్షురాలు సుజాత, కమిటి సభ్యులు కె.నాగమణి,నాగేశ్వ రి,బి.జ్యోతి,సంధ్యారాణిలు పాల్గొన్నారు.
Comments
Post a Comment