మౌర్య ఇన్ లో ఘనంగా ది మిర్రర్ ఎఫైర్స్ ఎగ్జిబిషన్ ప్రారంభం...

మౌర్య ఇన్ లో ఘనంగా ది మిర్రర్ ఎఫైర్స్ ఎగ్జిబిషన్  ప్రారంభం

VS9TV న్యూస్, కర్నూలు ప్రతినిధి :   
మారుతున్న పోటీ ప్రపంచంలో మహిళలకు కావాల్సిన అన్ని రకాల కలెక్షన్స్ తో కర్నూ లులో ది మిర్రర్ అఫైర్ కర్నూల్స్ ఫస్ట్ లక్సరీ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు.కర్నూలుకు చెందిన హర్షత,తేజోమయ్ మరో ఇద్దరు స్నేహితులు కలిసి హోటల్ మౌర్య ఇన్ లోని ఆర్య ఫంక్షన్ హాల్లో ఈ ఎగ్జిబిషన్ ను శనివారం ఏర్పాటు చేశారు.ఈ ఎగ్జిబిషన్ ను మా జీ ఎంపీ టీజీ.వెంకటేష్ ప్రారంభించారు.
ఈ సందర్బంగా హర్షత, తేజోమయ్ లు మాట్లాడుతూ ఎగ్జిబిషన్  27,28 తేదీల్లో కొన సాగనుంది.ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని నిర్వహకులు తెలి పారు.ఎగ్జిబిషన్లో ప్రత్యేకమైన బనానాస్ వివర్స్,శుభ గోల్డ్ అండ్ డైమండ్స్,పోచంపల్లి, మంగళగిరి శారీస్ ప్రత్యేకత.అదేవిదంగా మహిళలకు కావలసిన అన్ని రకాలైన శారీస్, బ్యాంగిల్స్,చైన్స్,వన్ గ్రామ్ గోల్డ్ కూడా లభించును.మహిళలకు కావలసిన అన్ని రకా లైన లేటెస్ట్ అలంకరణ వస్తువులు లభించును.మా ఎగ్జిబిషన్ నందు మంచి నాణ్యతతో కూడిన వస్తువులు లభించును ఈ అవకాశంను మహిళలందరూ వినియోగించు కోవాల ని వారు ప్రజలను కోరారు.

Comments