అదనపు జిల్లా జడ్జిగా ఎంపికైన ఘంటసాల గ్రామానికి చెందిన బండ్ల స్నేహ...

అదనపు జిల్లా జడ్జిగా ఎంపికైన ఘంటసాల గ్రామానికి చెందిన బండ్ల స్నేహ
VS9TV న్యూస్ ఘంటసాల :
ఘంటసాల గ్రామానికి చెందిన కీ.శే.వే మూరి ప్రసాద రావు (షావుకారు)-ఎంపీ పీ వేమూరి రజినీ కుమారి దంపతుల కోడలు బండ్ల స్నేహ అదనపు జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. సోమవారం విడుదలైన జిల్లా జడ్జి ఫలితాల్లో స్నేహ జిల్లా అదనపు జిల్లా జడ్జిగా ఎంపికైనట్లు కుటుం బ సభ్యులు తెలిపారు.బండ్ల స్నేహ అద నపు జిల్లా జడ్జిగా ఎంపికవడం పట్ల ప్రజా ప్రతినిధులు,వివిధ పార్టీల నేతలు,అధికారు లు,ప్రముఖులు అభినందనలు తెలిపారు.

Comments