ఉంగుటూరు పోస్ట్ ఆఫీస్ లో జరిగిన లక్షలాది రూపాయల స్కామ్...మో సపోయిన వారికి న్యాయం చేయాలి...సిపిఎం నాయకులు డిమాండ్...

ఉంగుటూరు పోస్ట్ ఆఫీస్ లో జరిగిన
లక్షలాది రూపాయల స్కామ్
మోసపోయిన వారికి న్యాయం చేయాలి
సిపిఎం నాయకులు డిమాండ్

VS9TV న్యూస్,కృష్ణా :
కృష్ణా,జిల్లా,ఉంగుటూరు మండలం,ఉంగుటూరు గ్రామం,పోస్ట్ ఆఫీస్ లో వివిధ పథకాల లో పేదలు దాచుకున్న సుమారు రూ.40లక్షలు పోస్ట్మాస్టర్,పోస్ట్ మ్యాన్ నకిలీ పాస్ పు స్తకాలు,స్టాంపులు సృష్టించి దోచుకున్నారని బాధిత ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.సొ మ్ము నష్టపోయిన తమకు న్యాయం చేయాలని బాధిత మహిళలు గుడివాడ హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద నిరసన నిర్వహించారు.బాధితుల ఆందోళనకు సిపిఎం నాయకులు మద్దతు గా హాజరయ్యారు.ఈ సందర్బంగా సిపిఎం జిల్లా నాయకులు వై.నరసింహులు,ఆర్ సిపి రె డ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలపై ఉన్న నమ్మకంతో తమ గ్రామానికి చెందిన పో స్ట్ మ్యాన్ కు ప్రతినెల డబ్బులు చెల్లించేవారమని,గడచిన పది సంవత్సరాలుగా తాము పొ దుపు చేసుకున్న డబ్బులు కాజేసిన పోస్ట్ మేన్ కు అధికార పార్టీ నాయకులు కొమ్ముకా స్తున్నారన్న అన్నారు.బాధితుల పక్షానా ప్రభుత్వం జోక్యం చేసుకొని తమ డబ్బు దో చు కున్న పోస్టుమాన్ ను అదుపులోకి తీసుకొని న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.ప్రభు త్వం స్పందించుకుంటే భాధితుల పక్షాన ఆందోళన చేస్తామని పేర్కొన్నారు.ఈ ఆందోళ నలో బాధిత మహిళలు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...