జిల్లా జడ్జి,రేంజ్ డిఐజిలను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన డిఐజి విక్రాంత్ పాటిల్...
జిల్లా జడ్జి,రేంజ్ డిఐజిలను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన డిఐజి విక్రాంత్ పాటిల్
కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఎస్పీ స్థాయి నుండి డీఐజీగా గురువారం పదోన్నతి స్వీకరించారు.ఈ సందర్భంగా జిల్లా జడ్జి కబర్థి,కర్నూలు రేంజ్ డిఐజి కోయ ప్రవీణ్ లను డిఐజి విక్రాంత్ పాటిల్ మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కలను అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.డీఐజీగా పదోన్నతి స్వీకరించిన విక్రాంత్ పాటిల్ కి జిల్లా జడ్జి,కర్నూలు రేంజ్ డిఐజి అభినందనలు తెలియజేశారు.
అనంతరం జిల్లా పోలీసు కార్యాలయంలో విక్రాంత్ పాటిల్ ని అడిషనల్ ఎస్పీలు,డీఎస్పీ లు,సిఐలు,ఆర్ఐలు,ఎస్సైలు,ఆర్ఎస్ఐలు,డిపిఓ మినిస్టిరియల్ సిబ్బంది,ఇతర శాఖల సి బ్బంది కలసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.ముందుగా ఎస్పీ క్యాంపు కా ర్యాలయంలో డిఐజి విక్రాంత్ పాటిల్,కర్నూల్ ఏపీఎస్పీ 2వ బెటాలియన్ కమాండెట్ దీ పికా పాటిల్ లు కలిసి కుటుంబ సమేతంగా కేక్ కట్ చేసి స్పెషల్ బ్రాంచ్ సిబ్బందికి, క్యాంపు కార్యాలయం సిబ్బందికి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు.

Comments
Post a Comment