టీవీ సౌండ్ తగ్గించమన్నందుకు భర్తను కత్తితో పొ డిచి చంపిన భార్య...

టీవీ సౌండ్ తగ్గించమన్నందుకు
భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య

VS9TV న్యూస్,మంగళగిరి :
ఏపీ–మంగళగిరి మండలం,పెదవడ్లపూడిలో కుటుంబ కలహాలు విషాదానికి దారితీశా యి.టీవీ సౌండ్ తగ్గించమన్న విషయంపై జరిగిన వాగ్వాదం చివరికి హత్యకు దారితీసిం ది.పోలీసుల సమాచారం ప్రకారం...పెదవడ్లపూడికి చెందిన షేక్ అహ్మద్ (26) ఏసీ మె కానిక్‌గా పనిచేస్తున్నాడు.ఏడాదిన్నర క్రితం క్రాంతి అనే మహిళతో పరిచయం ఏర్పడి, అది వివాహేతర సంబంధంగా మారింది.అనంతరం ఇద్దరూ పెళ్లి చేసుకుని కలిసి నివసి స్తున్నారు.క్రాంతికి గతంలోనే వివాహం కాగా,ఆమె భర్త ఓ నేరంలో జైలులో ఉన్నట్టు తెలు స్తోంది.ఆ తరువాత షేక్ అహ్మద్‌ను రెండో వివాహం చేసుకుంది.ఇంట్లో టీవీ సౌండ్ త గ్గించమన్న అహ్మద్‌తో క్రాంతికి వాగ్వాదం జరిగింది.ఆగ్రహంతో క్రాంతి కత్తితో అహ్మద్‌ ను పొడిచినట్టు సమాచారం.తీవ్రంగా గాయపడిన అహ్మద్‌ను ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థ లికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.క్రాంతిని అదుపులోకి తీసుకు ని విచారణ కొనసాగిస్తున్నారు.మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...