హైదరాబాద్ లో ప్రేయసి ఆత్మహత్య...విశాఖలో ప్రాణాలు తీసుకున్న ప్రియుడు...

హైదరాబాద్ లో ప్రేయసి ఆత్మహత్య
విశాఖలో ప్రాణాలు తీసుకున్న ప్రియుడు
VS9TV న్యూస్,హైదరాబాద్ :
విశాఖలోని భీమిలి సమీపంలో లాడ్జిలో ఓ యు వకుడు అనుమానస్పద మృతి కలకలం రేపిం ది...మృతుడు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్న శ్యామ్ కుమార్ గా గుర్తించారు. మద్యంలో పాయిజన్ కలుపుకుని యువ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే,నా చావుకు ఎవరూ కారణం కాదు.. సారీ అమ్మ..అంటూ రాసిన సూసైడ్ నోట్ లభిం చింది.ప్రేమించిన యువతి పావనితో గొడవే చావుకు కారణంగా తెలుస్తుంది.హైదరాబాద్ లో శ్యామ్ కుమార్,పావని మద్య జరిగిన గొడవ కా రణంగా పావని ఆత్మహత్యాయత్నానికి పాల్ప డింది.పావని పరిస్థితి విషమించడంతో హైదరా బాద్ నుంచి పారిపోయి విశాఖ వచ్చాడు శ్యామ్ కుమార్.విశాఖలోని ఒక లాడ్జి అద్దెకు తీసుకు న్నాడు.అక్కడి నుండి తన స్నేహితులతో సమా చారం సేకరించాడు.పావని మరణ వార్త తెలుసు కున్న శ్యామ్ కుమార్ తలుపులు తీయకపోవ డంతో లాడ్జి సిబ్బందికి అనుమానం కలిగి స్పేర్ కీ తో తలుపులు తీసి చూడగా విగతజీవిగా పడివున్నాడు.దీంతో ఖంగుతిన్న లాడ్జి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు రెండు సూసైడ్ నోట్లు,ఎలుకల మందు ప్యాకట్లు లభ్యం కావడం తో...మద్యంలో విషం కలుపు కుని ఆత్మహత్య కు పాల్పడినట్టు పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు.పోలీసులు కేసు నమోదు చేసి ద ర్యాప్తు ప్రారంభించారు.మృతుడు స్వస్థలం వి శాఖలోని పాత పోస్టాఫీస్ ప్రాంతం.మృతుడి కు టుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు పోలీ సులు.పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ కు తర లించారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...

శ్రీ సీతారామాంజనేయ చారిటబుల్ ట్రస్ట్ హను మాన్ జయంతి వేడుకలు...టి.వాసంతి,ట్రస్ట్ చైర్మన్...

బహుజన్ సమాజ్ పార్టీ నూతన కర్నూలు సిటీ కన్వీనర్ నియామకం...