సులభంగా డబ్బు సంపాదనకు బాలికలను దొం గలించి ఎత్తుకెళ్తున్న నిందితురాలిని పట్టుకున్న తిరుమల వన్‌టౌన్‌ పోలీసులు...

సులభంగా డబ్బు సంపాదనకు బాలికలను దొంగలించి 
ఎత్తుకెళ్తున్న నిందితురాలిని పట్టుకున్న 
తిరుమల వన్‌టౌన్‌ పోలీసులు
తల్లిదండ్రులకు చిన్నారులను అప్పజెప్పిన పోలీసులు

VS9TV న్యూస్,తిరుమల : 
సులభంగా డబ్బు సంపాదించేందుకు ఇద్దరు చిన్నారులను దొంగిలించిన నిందితురాలిని తిరుమల వన్‌టౌన్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు.బాలి కలను తల్లిదండ్రుల వద్దకు చేర్చారు.వి వరాలు ఇలా ఉన్నాయి...పశ్చిమ గోదావరి జిల్లా, తణుకుకు చెందిన లక్ష్మి,రాంబాబు దం పతులు తమ కుమార్తెలు నవదుర్గ(5),అశ్విని(3)లతో తిరుమల వచ్చారు.ఈ నెల 16న ఉ దయం స్థానిక నాదనీరాజనం ప్రాంతంలో బాలికలు ఆడుకుం టుండగా...అన్నమయ్య జి ల్లా,కలకడ మండ లానికి చెందిన గుండ్లూరు శివమ్మ వారిని దొంగిలించి,వెతుకెళ్లి తన వెంట తీసుకుపోయింది.
ఈ నేపథ్యంలో బాలికల తల్లి తిరుమల వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.పిర్యాదు మేరకు ఎస్‌ఐలు చలపతి,రమేష్‌బాబుల ఆధ్వర్యంలో సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించి ప్రత్య క్ష సాక్షుల నుంచి సమాచారం సేకరించారు.ప్రత్యేక పోలీసు బృందాలతో కలిసి ఈ నెల 17న కొవ్వూరు రైల్వే స్టేషన్‌లో నిందితురాలిని అదుపులోకి తీసుకుని,ఇద్దరు చిన్నారుల ను రక్షించారు.బాలికలకు రాజమహేంద్రవరం బాలల సంరక్షణ గృహానికి అప్పగించి,నిం దితురాలిని హోంకు తరలించారు.సులభంగా నగదు సంపాదించాలనే ఉద్దేశంతో తిరు మలలో ఒంటరిగా ఉన్న చిన్నారులను ఎత్తుకెళ్తుంది.వారితో భిక్షాటన చేయించేందుకు ప్ర ణాళిక రచించినట్లు నిందితురాలు నేరాన్ని అంగీకరించింది.తిరుపతిలోని సీడబ్ల్యూసీ ద్వా రా బాలికలను తల్లిదండ్రులకు అప్పగించారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...