రంజాన్ ను పురస్కరించుకొని టి.ఎన్.గ్రంధాలయం ఆధ్వర్యంలో మహిళలకు చీరలు పంపిణి...
రంజాన్ ను పురస్కరించుకొని టి.ఎన్.గ్రంధాల యం ఆధ్వర్యంలో మహిళలకు చీరలు పంపిణి
కర్నూలు నగరం,కల్లూరు అర్బన్,32వ వార్డ్, ముజఫర్ నగర్,తెలకపల్లి నరసింహయ్య గ్రంధా లయంలో బుధవారం రంజాన్ పర్వదినంను పు రస్కరించుకొని కమిటీ గౌరవాధ్యక్షులు బడేసా,
అధ్యక్షులు కె.ప్రభాకర్,కార్యదర్శి వి.దనేష్,ఉపా ధ్యక్షులు బి.అజాద్,సిఐటియు నాయకులు కె. సుధాకరప్ప,కమిటీ బృందం విజయ్,చిన్న ఆధ్వ ర్యంలో నాయకులు బషీర్ చేతుల మీదుగా మ హిళలకు చీరలు పంపిణి చేశారు.ఈ సందర్బం గా కె.ప్రభాకర్,వి.దనేష్ లు జిల్లా ప్రజలకు ఉగా ది,రంజాన్ శుభాకాంక్షలు తెలియచేశారు.ప్రజలు పరస్పర స్నే హభావం,సహానానికి ప్రతీకగా నిలు స్తుందన్నా రు.కర్నూలు జిల్లా ఎల్లప్పుడూ మత సామరస్యానికి ప్రతీకగా ఉంటుందన్నారు.జి ల్లా ప్రజలు ఈ పండుగలను ప్రశాంతంగా,ఆనం దంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.
Comments
Post a Comment