ఏటీఎంలలో పెట్టాల్సిన రూ.1.20 కోట్లతో జంప్...

ఏటీఎంలలో పెట్టాల్సిన రూ.1.20 కోట్లతో జంప్
VS9TV న్యూస్,హైదరాబాద్ :
ఏటీఎంలలో డబ్బులు నింపాల్సిన కస్టోడియన్లు ఏకం గా రూ.1.20 కోట్లను స్వాహా చేసి పరారయ్యారు.సి కింద్రాబాద్ కేంద్రంగా పనిచేసే ‘సీఎంఎస్ ఇన్ఫో సిస్ట మ్స్ లిమిటెడ్’ అనే సంస్థ నిర్వహించిన అంతర్గత ఆడిటింగ్‌లో ఈ భారీ మోసం వెలుగుచూసింది.వివ రాల్లోకి వెళితే...సీఎంఎస్ సంస్థ వివిధ బ్యాంకుల ఏటీ ఎంలలో నగదు నింపే కాంట్రాక్టును నిర్వహిస్తోంది.ఇ టీవల ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 31ఏ టీఎంలలో సంస్థ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ క్ర మంలో ఎనిమిది ఏటీఎంలలో నగదు తక్కు వగా ఉండటంతో అధికారులు కంగుతిన్నారు.మొ త్తం రూ.1,20,98,500 తేడా ఉన్నట్టు గుర్తించారు. ఈ ఎనిమిది ఏటీఎంల బాధ్యతలు చూస్తున్న ఇద్దరు కస్టోడియన్లపైనే సంస్థ యాజమాన్యం అ నుమానం వ్యక్తం చేస్తోంది.గత కొన్ని రోజులుగా వారు విధులకు హాజరుకాకపోవడం,వారి ఫోన్లు స్విచ్చాఫ్ చేసి ఉం డటంతో వారే ఈ సొమ్మును కాజేసి ఉంటారని భావి స్తున్నారు.నిందితులు ఒకేసారి కాకుండా,విడతల వారీగా నగదును పక్కదారి పట్టించి ఉంటారని అను మానం వ్యక్తం చేస్తున్నారు.సంస్థ బ్రాంచ్ మేనేజర్ ఇ చ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఆర్ నగర్ పోలీసులు కేసు నమో దు చేశారు.నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.ఏటీఎం కేంద్రాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...

శ్రీ సీతారామాంజనేయ చారిటబుల్ ట్రస్ట్ హను మాన్ జయంతి వేడుకలు...టి.వాసంతి,ట్రస్ట్ చైర్మన్...

బహుజన్ సమాజ్ పార్టీ నూతన కర్నూలు సిటీ కన్వీనర్ నియామకం...