రాత్రి వేళల్లో విస్తృతంగా విజిబుల్ పోలీసింగ్...ప్రజల భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు...

రాత్రి వేళల్లో విస్తృతంగా విజిబుల్ పోలీసింగ్
ప్రజల భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు
VS9TV న్యూస్, కర్నూలు క్రైం :
కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేర కు కర్నూలు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిల లో రాత్రి వేళల్లో కర్నూలు పోలీసులు విస్తృతంగా వి జిబుల్ పోలీసింగ్,తనిఖీలు చేపడుతున్నారు.సోమ వారం అర్ధరాత్రి నుండి తెల్లవారుజాము వరకు రాత్రి గస్తీ,తనిఖీలు,అను మానిత వ్యక్తుల ఫింగర్ ప్రింట్ చె కింగ్‌లు,“స్టాప్ అండ్ వాష్ అండ్ గో” కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.అనుమానాస్పద వ్యక్తులను,వా హనాలను పకడ్బందీగా తనిఖీలు చేపట్టారు.రోడ్డు భద్రత,ప్రజల అప్రమత్తతపై అవగాహన కల్పించారు.
వాహనదారులకు భద్రతా సూచనలు తెలియజేశా రు.ప్రజలు అనుమానాస్పద ఘటనలను వెంటనే పో లీసులకు తెలియజేయాలని,ట్రాఫిక్ నిబంధనలు త ప్పనిసరిగా పాటించాలని పోలీసులు సూచించారు. జిల్లాలో విజిబుల్ పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేసి నేరాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు కొ నసాగుతున్నాయని పోలీసు అధికారులు తెలిపారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...