ఏసీబీకి చిక్కిన తహసీల్దార్,సర్వేయర్...

ఏసీబీకి చిక్కిన తహసీల్దార్,సర్వేయర్
VS9TV న్యూస్,బనగానపల్లె :
నంద్యాల జిల్లా,బనగానపల్లె తహసిల్దార్ కా ర్యాలయంపై ఏసీబీ అధికారులు దాడి చేశా రు.లంచం తీసుకుంటున్న తహసిల్దార్,సర్వే యర్‌ను బహిరంగంగా పట్టుకున్నారు.వివరా లు ఇలా ఉన్నాయి...బనగాన పల్లె పట్టణంలో ని కోనాపురం నారాయణరెడ్డికి చెందిన 121 సర్వే నెంబర్ చుక్కల భూమిని పట్టా భూమి గా మార్చడానికి బనగాన పల్లె కరెంట్ ఆఫీస్ దగ్గర రూ.50 వేలు లంచం తీసుకుంటూ ముం దుగా మండల సర్వేయర్ హుస్సేన్ భాష పట్టు బడ్డారు.తర్వాత ఆయనతో నేరుగా బనగాన పల్లె తహసిల్దార్ రాజీవ్ రెడ్డికి ఫోన్ చేయించా రు.ఈ క్రమంలో రూ.50,0 00 డబ్బులు తీసు కుని కార్యాలయంకు రావాలని ఎంఆర్ఓ సూ చించారు.దీంతో సర్వేయర్‌ను తీసుకుని కా ర్యాలయానికి వెళ్ళిన ఏసీబీ డిఎస్పి సోమన్న ఇద్దరినీ బహిరంగంగా పట్టుకున్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...