బ్రెయిన్ స్ట్రోక్ గురైన రుషికేష్ అనే విద్యార్ధికి గుడ్ షెప్పర్డ్ స్కూల్ తల్లిదండ్రులు చేయూత...

VS9TV న్యూస్,కర్నూలు జిల్లాపరిషత్ '

కర్నూలు నగరం,స్థానిక గుడ్ షెప్పర్డ్ ఇంగ్లీష్ స్కూల్,గౌతమి నగర్,కర్నూలు నందు పదవ తరగతి చదువుతున్న రుషికేష్ అనే విద్యార్థికి బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ కావడంతో సృహ కోల్పోవడం జరిగింది.విద్యార్థి ప్రస్తుతం స్థానిక మెడికవర్ హాస్పిటల్ నందు చికిత్స పోందుతున్నాడు.పిల్లవాడి చికిత్స కొరకు చాలా ఖర్చు అవుతుందుని విద్యార్థి తల్లిదండ్రులు తెలియజేశారు.ఈ విషయం తెలిసి గుడ్ షెప్పర్డ్ స్కూల్ యాజమాన్యం, విద్యార్థులు,తల్లిదండ్రులు దాదాపుగా రూ.2,10,000లు గుడ్ షెప్పర్డ్ స్కూల్ కరస్పాండెంట్ జి.ఏసుదాస్,తమ విద్యార్థి రుషికేష్ తల్లిదండ్రులకు అందజేశారు. సహాయం అందజేసిన స్కూల్ తల్లిదండ్రులకు ఉపాద్యాయ బృందానికి స్కూల్ కరస్పాండెంట్ కృతజ్ఞతలు తెలియజేశారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...

శ్రీ సీతారామాంజనేయ చారిటబుల్ ట్రస్ట్ హను మాన్ జయంతి వేడుకలు...టి.వాసంతి,ట్రస్ట్ చైర్మన్...

బహుజన్ సమాజ్ పార్టీ నూతన కర్నూలు సిటీ కన్వీనర్ నియామకం...