పదవి విరమణ పొందిన 9మంది పోలీసులకు ఘన సన్మాణం...కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్...

పదవి విరమణ పొందిన 9మంది 
పోలీసులకు ఘన సన్మాణం
కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్

VS9TV న్యూస్,కర్నూలు క్రైం :

సుధీర్ఘకాలం పోలీసుశాఖలో పని చేసి పోలీసు సిబ్బంది పదవి వీరమణ పొందడం అభి నందనీయమని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు.ఈ సంధర్బంగా సోమ వారం పదవి వీరమణ పొందిన అధికారులను జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆ డిటోరియంలో జిల్లా ఎస్పీ శాలువ,పూలమాలతో సత్కరించి,జ్ఞాపికను అందజేశారు.కు టుంబాలతో సంతోషంగా గడపాలని,పదవివీరమణ పొందిన తర్వాత ఏమైనా సమస్య లుంటే నేరుగా జిల్లా ఎస్పీని సంప్రదించవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎఆర్ అడిష నల్ ఎస్పీ కృష్ణమోహన్,ఏ ఆర్ డిఎస్పీ భాస్కర్ రావు,స్పెషల్ బ్రాంచ్ సిఐలు కేశవ రెడ్డి, తేజమూర్తి,ఆర్ ఐలు జావేద్,నారాయణ,సోమశేఖర్ నాయక్,జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్యక్షులు నాగరాజు పాల్గొన్నారు.

పదవి వీరమణ పొందిన వారు :

1) డిపిఓ సూపరింటెండ్ - ఎస్.బాగ్య లక్ష్మీ 
2) పత్తి కొండ ఎస్సై - ఎస్.టి.జమీర్
3) ఆదోని పిసిఆర్ ఎస్సై - బి.శ్రీరాములు
4) డిటిసి కర్నూలు ఎస్సై - సి.వెంకట రమణ
5) ఎఆర్ ఎస్సై - బి.శ్రీనివాసులు 
6) ఎఆర్ ఎస్సై - ఎమ్.బందే నవాజ్
7) కర్నూలు పిసిఆర్ ఎఎస్సై - పి.ఆర్. సులోచన రాణి
8) ఎఆర్ హెడ్ కానిస్టేబుల్ - వి.గోవింద రాజులు
9) ఎఆర్ హెడ్ కానిస్టేబుల్ - డి.హుస్సేనయ్య

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...

శ్రీ సీతారామాంజనేయ చారిటబుల్ ట్రస్ట్ హను మాన్ జయంతి వేడుకలు...టి.వాసంతి,ట్రస్ట్ చైర్మన్...

బహుజన్ సమాజ్ పార్టీ నూతన కర్నూలు సిటీ కన్వీనర్ నియామకం...