భర్త కళ్లలో కారం కొట్టి...గొంతుపై కాలితో తొక్కి హత్య చేసిన భార్య...

భర్త కళ్లలో కారం కొట్టి...గొంతుపైన
కాలు వేసి తొక్కి హత్య చేసిన భార్య

VS9TV న్యూస్,కర్ణాటక :

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను భార్య హతమార్చింది. వివరాలు ఇలా ఉన్నాయి...కర్ణాటక రాష్ట్రం,తమకూరు జిల్లా,తిపటూరు మండలం,కడశెట్టిహళ్లి గ్రామ శి వారులోని ఒక ఫామ్ హౌస్ లో శంకరమూర్తి,సుమంగళి దంపతులు నివసిస్తున్నారు.అ దే గ్రామంలోని బాలికల హాస్టల్ లో సుమంగళి వంటమనిషిగా పనిచేస్తూ నాగరాజు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.వారి అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని, ఇంట్లో ఉన్న భర్త కళ్లలో కారం కొట్టి,కర్రతో దాడి చేసి,గొంతుపై కాలు వేసి తొక్కి హత్య చేసిన అనంతరం సుమంగళి ప్రియుడి సహాయంతో మృతదేహాన్ని సంచిలో కుట్టి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న బావిలో పడేసి,భర్త కనిపించడంలేదని సుమంగళి పోలీసు లకు ఫిర్యాదు చేసింది.పోలీసుల విచారణలో వారి గుట్టు బహిర్గతం అయింది.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...

శ్రీ సీతారామాంజనేయ చారిటబుల్ ట్రస్ట్ హను మాన్ జయంతి వేడుకలు...టి.వాసంతి,ట్రస్ట్ చైర్మన్...

బహుజన్ సమాజ్ పార్టీ నూతన కర్నూలు సిటీ కన్వీనర్ నియామకం...