బాణసంచా తయారీ కేంద్రం భారీ పేలుడు...18 మంది మృతి...

బాణసంచా తయారీ కేంద్రం భారీ పేలుడు
18 మంది మృతి

VS9TV న్యూస్,కాకినాడ :
కాకినాడ జిల్లా,సామర్లకోట మండలంలోని బాణ సంచా తయారీ పరిశ్రమలో భారీ పేలు డు సంభవించింది.మండ లంలోని వేట్లపాలెం పరిధి గోదావరి కెనాల్ పక్కన ఉన్న సూ ర్యశ్రీ ఫైర్‌ వర్క్స్‌ కేంద్రంలో శనివారం భారీ ఒక్కసారిగా పేలుడు సంభవించింది.ఈ ఘట నలో 18మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.భారీ ఎత్తున మంటలు ఎగసిపడ డంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించింది.పేలుడు శబ్దాలు సుమారు ఐదు కి లో మీటర్ల మేర వినిపించాయని స్థానికులు తెలిపారు.శబ్దం తీవ్రతకు పక్క గ్రామంలో ఉ న్న ప్రైవేటు పాఠశాలలో స్లాబ్‌కు పగుళ్లు వచ్చాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది రెండు ఫైర్‌ ఇంజిన్ల సాయంతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు.తీ వ్రంగా గాయపడిన ఎనిమిది మందిని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు.పూర్తి వివరా లు తెలియాల్సి ఉంది.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...

శ్రీ సీతారామాంజనేయ చారిటబుల్ ట్రస్ట్ హను మాన్ జయంతి వేడుకలు...టి.వాసంతి,ట్రస్ట్ చైర్మన్...

బహుజన్ సమాజ్ పార్టీ నూతన కర్నూలు సిటీ కన్వీనర్ నియామకం...