పెళ్లి ముసుగులో మోసాలు...బ్లాక్ మెయిల్ ఘటన లు...పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ హెచ్చరిక...

పెళ్లి ముసుగులో మోసాలు...బ్లాక్ మెయిల్ ఘటనలు
పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ హెచ్చరిక

VS9TV న్యూస్,తెలంగాణ :
హైదరాబాద్‌లో పెళ్లి ముసుగులో మోసాలు...బ్లాక్ మెయిల్ ఘటనలు జరుగుతున్నట్లు అ నేక పిర్యాదులు వస్తున్నాయని,ఇలాంటి ఘటనలపై ప్రత్యేక దృష్టి సారించడం జరుగు తుందని తెలంగాణ పోలీస్ కమి షనర్ వీసీ సజ్జనర్ పేర్కొన్నారు.ఈ మేరకు పోలీస్ క మి షనర్ వీసీ సజ్జనర్ ఒక ప్రకటన విడుదల చేశారు.
నిశ్చితార్థం తర్వాత డబ్బు,అదనపు కట్నం కోసం వేధింపులు చేస్తున్న వారిపై కఠినచర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.ఇలాంటి వారి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులు భయపడకుండా షీటీమ్స్ వాట్సాప్ 94906 16555 లేదా 100కు కాల్ చేయాలని సూచించారు.వివరాలు గోప్యంగా ఉంచు తామని హామీ ఇచ్చారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...

శ్రీ సీతారామాంజనేయ చారిటబుల్ ట్రస్ట్ హను మాన్ జయంతి వేడుకలు...టి.వాసంతి,ట్రస్ట్ చైర్మన్...

బహుజన్ సమాజ్ పార్టీ నూతన కర్నూలు సిటీ కన్వీనర్ నియామకం...