ఘనంగా హ్యాపీ మొబైల్స్ రెండవ బ్రాంచ్ ప్రారంభం...

ఘనంగా హ్యాపీ మొబైల్స్ రెండవ బ్రాంచ్ ప్రారంభం

VS9TV న్యూస్,కర్నూలు క్రైం :
కర్నూలు నగరంలోని కొత్త బస్టాండ్ ఈద్గా సమీపంలో హ్యాపీ మొబైల్స్ రెండవ బ్రాంచ్‌ను నిర్వాహకులు గురువారం ఘనంగా ప్రారంభించారు.ప్రారంభోత్సవం సందర్భంగా షోరూ మ్‌ వద్ద నుంచి ప్రచార బైక్ ర్యాలీ నిర్వహించారు.ఈ ర్యాలీ కొత్త బస్టాండ్ రాజవిహార్ మీ దుగా పాత బస్టాండ్,కొండారెడ్డి బురుజు వరకు సాగింది.నగరంలోని పలువురు యు వత,వినియోగ దారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.అనంతరం షోరూం మేనేజర్లు శ్రీ కాంత్,రామకృష్ణ మాట్లాడుతూ నేటి తరానికి అనుగుణంగా అత్యాధునిక ఫీచర్లతో కూడి న మొబైల్స్‌ను అందుబాటు ధరల్లో అందిస్తు న్నామని తెలిపారు.
క్రెడిట్ కార్డు సదుపాయం,ఈఎంఐ సదుపాయాలతో పాటు ప్రత్యేక తగ్గింపు ధరలు,ఆకర్ష ణీయమైన గిఫ్ట్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయని వివరించారు.మొబైల్ ఫోన్లతో పాటు గృహోపకరణాలు కూడా తక్కువ ధరల్లో లభ్యమవుతున్నాయని,అలాగే ప్రభుత్వ స బ్సిడీతో సోలార్ పవర్ సిస్టమ్స్‌ను కూడా తమ షోరూమ్ ద్వారా వినియోగదారులకు అం దజేస్తున్నట్లు పేర్కొన్నారు.నగర ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని నిర్వా హకులు కోరారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...

శ్రీ సీతారామాంజనేయ చారిటబుల్ ట్రస్ట్ హను మాన్ జయంతి వేడుకలు...టి.వాసంతి,ట్రస్ట్ చైర్మన్...

బహుజన్ సమాజ్ పార్టీ నూతన కర్నూలు సిటీ కన్వీనర్ నియామకం...